పాబ్లో నెరుడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పాబ్లో నెరుడా
Pablo Neruda.jpg
జననం: 12 జూలై 1904
వృత్తి: కవి, దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు

పాబ్లో నెరుడా (ఆంగ్లం: Pablo Neruda) (జూలై 12, 1904సెప్టెంబరు 23, 1973) ఒక స్పానిష్ కవి, రాజకీయ నాయకుడు. చిలీ దేశస్తుడు. ఇతనిని నోబెల్ పురస్కారం 1971 లో వరించింది. ఇతని అసలు పేరు నెఫ్టాలి రికార్డో రేయిస్ బసాల్టో (Neftalí Ricardo Reyes Basoalto). పాబ్లో నెరుడా అన్నది ఇతని కలం పేరు. తరువాతి కాలంలో తన పేరును పాబ్లో నెరుడాగా మార్చుకున్నాడు. సముద్రం ఇతని కవిత్వంలో అంతర్భాగం. అందుకే ఇతనిని సముద్ర కవి అనికూడా అంటారు.

తెలుగులో నెరుడా అనువాదాలు చాలా మంది కవులుచేశారు, చేస్తున్నారు.

మూలాలు[మార్చు]