నాయకుడు – వినాయకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాయకుడు – వినాయకుడు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ప్రత్యగాత్మ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జయలలిత,
రావుగోపాలరావు
సంగీతం తాతినేని చలపతిరావు
నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

నాయకుడు – వినాయకుడు 1980లో విడుదలైన తెలుగు సినిమా. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ లో ఎ. వి. సుబ్బారావు నిర్మించిన ఈ సినిమాకి దర్శకత్వం కోటయ్య ప్రత్యగాత్మ. అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత, జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం తాతినేని చలపతిరావు సమకూర్చారు.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • ఒక చిన్నది , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • నిన్ను చూడగానే అన్ని,రచన:సి నారాయణ రెడ్డి గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి
  • ఏయ్ లే నిదురలే , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
  • రావణ రాజ్యం పోయింది, రచన: కొసరాజు గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది సత్యం, విజయలక్ష్మీశర్మ
  • ఓరబ్బి మస్తాను రచన: సి నారాయణ రెడ్డి,గానం.ఎస్ జానకి, పి సుశీల
  • వందనం వందనం , రచన: కొసరాజు, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది సత్యం, విజయలక్ష్మీ శర్మ.

సాంకేతికవర్గం

[మార్చు]

దర్శకుడు. కె. ప్రత్యగాత్మ

కథ మాటలు.సి.ఎస్.రావు

నిర్మాణ సంస్థ.ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్

నిర్మాత.ఎ.వి.సుబ్బారావు

సంగీతం.తాతినేని చలపతిరావు

నేపథ్యగానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ . జానకి, మాధవపెద్ది సత్యం, విజయలక్ష్మి శర్మ

గీతరచాయుతలు.కొసరాజు, ఆత్రేయ, సి నారాయణ రెడ్డి

కెమెరామెన్.ఎస్ హరనాథ్

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ.పి.ఎస్.సెల్వరాజు

డిస్ట్రిబ్యూటర్.నవయుగ ఫిల్మ్స్.

బయటి లంకెలు

[మార్చు]