సార్కాప్టిస్ స్కేబీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: sv:Sarcoptes scabiei
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: ceb:Sarcoptes
పంక్తి 29: పంక్తి 29:
[[bs:Šugarac]]
[[bs:Šugarac]]
[[ca:Àcar de la sarna]]
[[ca:Àcar de la sarna]]
[[ceb:Sarcoptes]]
[[cs:Zákožka svrabová]]
[[cs:Zákožka svrabová]]
[[da:Fnatmide]]
[[da:Fnatmide]]

15:36, 12 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

సార్కాప్టిస్ స్కేబీ
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Subphylum:
Class:
Subclass:
Superorder:
Order:
Suborder:
Superfamily:
Family:
Subfamily:
Genus:
Species:
ఎస్. స్కేబీ
Binomial name
సార్కాప్టిస్ స్కేబీ
De Geer, 1778

సార్కాప్టిస్ స్కేబీ (లాటిన్ Sarcoptes scabie) కొన్ని జంతువులలో మరియు మనుషులలో గజ్జి (Scabies) అనే అంటువ్యాధిని కలుగజేస్తుంది. ఇవి ఒకవిధమైన పరాన్నజీవి కీటకాలు. చర్మం లోపలికి తొలుచుకుపోయి స్కేబీస్ అనే చర్మ వ్యాధులను కలుగజేస్తుంది. ముఖ్యంగా ఈ క్రిములు పెట్టే గ్రుడ్ల వలన చాలా తీవ్రమైన ఎలర్జీ సంభవిస్తుంది. చర్మంపై వీటి జీవిత చక్ర కాలం (life cycle) రెండు వారాలు మాత్రమే ఉండవచ్చును. స్కేబీస్‌తో బాధపడే వ్యక్తి శరీరంపై ఒక డజన్ కంటే ఎక్కువ ఈ విధమైన క్రిములు ఉండవు. కాని వీటి కారణంగా కలిగే తీవ్రమైన దురద కారణంగా చర్మాన్ని గోకడం వలన మరింత బాధ కలుగుతుంది. గోకడం వలన చర్మంపై బాక్టీరియా చేరి గజ్జికి కారణం అవుతుంది. ఈ క్రిములు పందులలో ఎక్కువగా ఉంటాయి.