ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:औरंगाबाद लोक सभा निर्वाचन क्षेत्र
పంక్తి 34: పంక్తి 34:


[[en:Aurangabad (Lok Sabha constituency)]]
[[en:Aurangabad (Lok Sabha constituency)]]
[[hi:औरंगाबाद लोक सभा निर्वाचन क्षेत्र]]
[[mr:औरंगाबाद (लोकसभा मतदारसंघ)]]
[[mr:औरंगाबाद (लोकसभा मतदारसंघ)]]

14:54, 23 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

ఔరంగాబాద్ లోకసభ నియోజకవర్గం (Aurangabad Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన 15 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, శివసేన 6 సార్లు, కాంగ్రెస్ (ఎస్), జనతాపార్టీలు చెరోసారి విజయం సాధించాయి.

నియోజకవర్గంలోని సెగ్మెంట్లు

  • కన్నాడ్
  • ఔరంగాబాద్ (మధ్య)
  • ఔరంగాబాద్ (పశ్చిమ)
  • ఔరంగాబాద్ (తూర్పు)
  • గంగాపూర్
  • వైజాపూర్

విజయం సాధించిన అభ్యర్థులు

  • 1951: సురేష్ చంద్ర (కాంగ్రెస్ పార్టీ)
  • 1957: స్వామి రామానందతీర్థ (కాంగ్రెస్ పార్టీ)
  • 1962: బి.డి.దేశ్‌ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1967: బి.డి.దేశ్‌ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1971: మాణిక్‌రావ్ పలోడకర్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1977: బాపు కల్దాటె (జనతాపార్టీ)
  • 1980: ఖాజీ సలీం (కాంగ్రెస్ పార్టీ)
  • 1984: సాహెబ్‌రావ్ దొంగాంకర్ (కాంగ్రెస్ ఎస్)
  • 1989: మోరేశ్వర్ సావె (శివసేన)
  • 1991: మోరేశ్వర్ సావె (శివసేన)
  • 1996: ప్రదీప్ జైస్వాల్ (శివసేన)
  • 1998: రామకృష్ణ పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1999: చంద్రకాంత్ ఖైరే (శివసేన)
  • 2004: చంద్రకాంత్ ఖైరే (శివసేన)
  • 2009: చంద్రకాంత్ ఖైరే (శివసేన)

2009 ఎన్నికలు

2009లో జరిగిన లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీ అభ్యర్థి చంద్రకాంత్ ఖైరే తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తమ్ సింగ్ పవార్‌పై 33,014 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. చంద్రకాంత్‌కు 2,55,896 ఓట్లు రాగా, ఉత్తమ్ సింగ్‌కు 2,22,882 ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి శాంతిగిరిజి మహరాజ్‌కు 1,48,026 ఓట్లు వచ్చాయి.

ఇవి కూడా చూడండి


మూస:మహారాష్ట్ర లోకసభ నియోజకవర్గాలు