మేత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 41 interwiki links, now provided by Wikidata on d:q211439 (translate me)
పంక్తి 12: పంక్తి 12:


==కుడితి==
==కుడితి==




[[వర్గం:వ్యవసాయం]]

06:56, 29 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

Fodder factory set up by an individual farmer to produce customised cattle feed

మేత లేదా పశుగ్రాసం ఏదైనా వ్యవసాయ సంబంధంగా ఏర్పడిన శాఖాహారం దీనిని పశువులు ఇతర జంతువులు బ్రతకడానికి ఆహారంగా తీసుకుంటాయి.

బర్రెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, గుర్రాలు, కోళ్లు, పందులు వంటి వాటికి అందించే ఆహారంను మేత అంటారు.ముఖ్యంగా మేత మొక్కల నుండి లభిస్తుంది.

ఈ మేతను మనుషులు రకరకాల పద్ధతులలో పెంపుడు జంతువులు తినేందుకు వాటికి అనువుగా ఉండే విధంగా తయారు చేసి ఉదాహరణకు పొడవుగా ఉండే గడ్డి మొక్కలను పశువులు తినేందుకు చిన్న చిన్న ముక్కలుగా నరికి గాటిలో వేస్తారు.


పశుగ్రాసం

దాణా

కుడితి

"https://te.wikipedia.org/w/index.php?title=మేత&oldid=837929" నుండి వెలికితీశారు