చాప: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 17 interwiki links, now provided by Wikidata on d:q1136834 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:


'''చాప''' ఒక సాధారణమైన గృహోపకరణము. దీనిని నేలమీద గాని, మంచం మీద గాని వేసి విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. వీటిని [[వెదురు]]తో గాని, [[కొబ్బరి పీచు]]తో గాని, వస్త్రంతో గాని తయారుచేస్తారు.
'''చాప''' ఒక సాధారణమైన గృహోపకరణము. దీనిని నేలమీద గాని, మంచం మీద గాని వేసి విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. వీటిని [[వెదురు]]తో గాని, [[కొబ్బరి పీచు]]తో గాని, వస్త్రంతో గాని తయారుచేస్తారు.
[[ఈతచాపలు]]

ఈత ఆకులతో తయారు చేసిన చాపలను ఈతచాపలు అంటారు. గతంలో వీటి వాడకం పల్లెల్లో ఎక్కువ.
[[సిరిచాప]] సన్నని జమ్ముతో అందంగా రంగురంగులలో వీటిని అల్లుతారు. వీటిని సిరిచాపలు అంటారు. సామాన్యంగ ఇవి ప్రస్తుతం అందరి ఇళ్లలోను వుంటాయి.
[[జమ్ము చాపలు]] వీటి జమ్ము అనబడే ఒక విధమైన గడ్డి తో రైతులు స్థానికంగా తయారు చేసుకుంటారు. ఇవి చాల మెత్తగా వుంటాయి.
[[ప్రస్టి చాపలు]] ప్రస్తుత కాలంలో ఈ ప్లాస్టిక్ చాపలు విరివిగా వస్తున్నాయి.


==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==

12:13, 24 మే 2013 నాటి కూర్పు

A welcome mat from Lexington, Massachusetts.

చాప ఒక సాధారణమైన గృహోపకరణము. దీనిని నేలమీద గాని, మంచం మీద గాని వేసి విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. వీటిని వెదురుతో గాని, కొబ్బరి పీచుతో గాని, వస్త్రంతో గాని తయారుచేస్తారు. ఈతచాపలు ఈత ఆకులతో తయారు చేసిన చాపలను ఈతచాపలు అంటారు. గతంలో వీటి వాడకం పల్లెల్లో ఎక్కువ. సిరిచాప సన్నని జమ్ముతో అందంగా రంగురంగులలో వీటిని అల్లుతారు. వీటిని సిరిచాపలు అంటారు. సామాన్యంగ ఇవి ప్రస్తుతం అందరి ఇళ్లలోను వుంటాయి. జమ్ము చాపలు వీటి జమ్ము అనబడే ఒక విధమైన గడ్డి తో రైతులు స్థానికంగా తయారు చేసుకుంటారు. ఇవి చాల మెత్తగా వుంటాయి. ప్రస్టి చాపలు ప్రస్తుత కాలంలో ఈ ప్లాస్టిక్ చాపలు విరివిగా వస్తున్నాయి.

ఇవి కూడా చూడండి

సిరిచాప

"https://te.wikipedia.org/w/index.php?title=చాప&oldid=851334" నుండి వెలికితీశారు