సురభి జమునా రాయలు: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{సమాచారపెట్టె వ్యక్తి |
|||
| name = జమునా రాయలు |
|||
⚫ | |||
| residence = |
|||
| other_names =నట శిరోమణి, నటనా విదూషీమణి, గానకోకిల |
|||
| image =Jamuna Rayalu.jpg |
|||
| imagesize = 200px |
|||
| caption = జమునా రాయలు |
|||
| birth_name = జమునా రాయలు |
|||
| birth_date = 1960 జనవరి 22 |
|||
| birth_place = |
|||
| native_place = |
|||
| death_date = |
|||
| death_place = |
|||
| death_cause = |
|||
| known = రంగస్థల కళాకారిణి,బుర్రకథ, హరికథ కళాకారిణి |
|||
| occupation =సురభి నాటక సమాజం |
|||
| title = |
|||
| salary = |
|||
| term = |
|||
| predecessor = |
|||
| successor = |
|||
| party = |
|||
| boards = |
|||
| religion = |
|||
| wife = |
|||
| spouse= |
|||
| partner = |
|||
| children = |
|||
| father = వనారస కొండలరావు |
|||
| mother = వసుంధరాదేవి |
|||
| website = |
|||
| footnotes = |
|||
| employer = |
|||
| height = |
|||
| weight = |
|||
}} |
|||
⚫ | |||
స్త్రీ పాత్రలలో బాలనాగమ్మ, గుణసుందరి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ మాలినీదేవి, చంద్రమతి మరెన్నో పాత్రలు ధరించారు. |
స్త్రీ పాత్రలలో బాలనాగమ్మ, గుణసుందరి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ మాలినీదేవి, చంద్రమతి మరెన్నో పాత్రలు ధరించారు. |
||
సత్యసాయి బాబా వారు ఈవిడకు ‘నవరత్నమాల’ను బహుకరించారు. వరంగల్ వారి ‘బెస్ట్ ఎక్స్ లెన్సీ అవార్డు’, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘పైడి లక్ష్మయ్య అవార్డు’, ‘స్థానం నరసింహారావు అవార్డు’, అక్కినేని వారి ప్రథమ గోల్డ్ మెడల్, జి.వి.ఆర్. వారి జీవిత పురస్కారం, అనేక పర్యాయములు ‘నంది’ గరుడ అవార్డులు పొందారు. |
సత్యసాయి బాబా వారు ఈవిడకు ‘నవరత్నమాల’ను బహుకరించారు. వరంగల్ వారి ‘బెస్ట్ ఎక్స్ లెన్సీ అవార్డు’, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘పైడి లక్ష్మయ్య అవార్డు’, ‘స్థానం నరసింహారావు అవార్డు’, అక్కినేని వారి ప్రథమ గోల్డ్ మెడల్, జి.వి.ఆర్. వారి జీవిత పురస్కారం, అనేక పర్యాయములు ‘నంది’ గరుడ అవార్డులు పొందారు. |
||
నట శిరోమణి, నటనా విదూషీమణి, గానకోకిల బిరుదులు పొందారు. |
నట శిరోమణి, నటనా విదూషీమణి, గానకోకిల బిరుదులు పొందారు. |
||
09:36, 26 మే 2013 నాటి కూర్పు
జమునా రాయలు | |
---|---|
దస్త్రం:Jamuna Rayalu.jpg | |
జననం | జమునా రాయలు 1960 జనవరి 22 |
ఇతర పేర్లు | నట శిరోమణి, నటనా విదూషీమణి, గానకోకిల |
వృత్తి | సురభి నాటక సమాజం |
ప్రసిద్ధి | రంగస్థల కళాకారిణి,బుర్రకథ, హరికథ కళాకారిణి |
తండ్రి | వనారస కొండలరావు |
తల్లి | వసుంధరాదేవి |
1960 జనవరి 22 న శ్రీమతి వసుంధరాదేవి, వనారస కొండలరావు దంపతులకు జన్మించారు. నాలుగు దశాబ్దాలకు పైబడిన రంగస్థల అనుభవం ఉంది. బాల్యంలో బుర్రకథలు, హరికథలు చెప్పిన ఈవిడ సురభి సంస్థ ప్రదర్శనలో చాలా నాటకాల్లో నటించారు. ఎక్కువగా పురుష పాత్రలను పోషించేవారు.
స్త్రీ పాత్రలలో బాలనాగమ్మ, గుణసుందరి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ మాలినీదేవి, చంద్రమతి మరెన్నో పాత్రలు ధరించారు.
సత్యసాయి బాబా వారు ఈవిడకు ‘నవరత్నమాల’ను బహుకరించారు. వరంగల్ వారి ‘బెస్ట్ ఎక్స్ లెన్సీ అవార్డు’, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘పైడి లక్ష్మయ్య అవార్డు’, ‘స్థానం నరసింహారావు అవార్డు’, అక్కినేని వారి ప్రథమ గోల్డ్ మెడల్, జి.వి.ఆర్. వారి జీవిత పురస్కారం, అనేక పర్యాయములు ‘నంది’ గరుడ అవార్డులు పొందారు.
నట శిరోమణి, నటనా విదూషీమణి, గానకోకిల బిరుదులు పొందారు.
మూలాలు
జమునా రాయలు, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబర్ 2011, పుట. 42.