పందుల పెంపకం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28: పంక్తి 28:
* దాణా మార్పిడి నిష్పత్తి ఎక్కువ. అంటే మూడు
* దాణా మార్పిడి నిష్పత్తి ఎక్కువ. అంటే మూడు
* మూడున్నర దాణాకు ఒక కిలో పోర్కు మాంసం లభిస్తుంది.
* మూడున్నర దాణాకు ఒక కిలో పోర్కు మాంసం లభిస్తుంది.

'''పందిపిల్లల్లో రక్తహీనత'''
పందిపిల్లల్లో రక్తహీనత అనేది సాధారణంగా వచ్చే పౌష్ఠకాహార లోపం. ఇనుపధాతువును నోటిద్వారాగానీ, ఇంజెక్షన్ ద్వారాగానీ ఇవ్వడం ద్వారా దీనిని నివారించవచ్చు. ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణాన్ని(0.5కిలో ఫెర్రస్ సల్ఫేట్ ను పదిలీటర్ల వేడినీటిలో కలపాలి) తల్లిపంది పొదుగుకు రాయడంద్వారాగానీ చల్లడంద్వారాగానీ పందిపిల్లలకు ఇనుపధాతువును నోటిద్వారా అందించవచ్చు. అవి పుట్టిన దగ్గరనుంచి మేత తినేవరకు ఇలా ఇనుపధాతువును అందించాలి


== వనరులు==
== వనరులు==

13:20, 4 జనవరి 2014 నాటి కూర్పు

పందుల పెంపకంతో ప్రయోజనాలు [1]

  • పందులు తినడానికి వీలులేని పదార్ధాలు, వదిలేసిన ఆహారపదార్ధాలు, మిల్లుల్లో లభించే కొన్ని ఆహారధాన్యాల అనుబంధ ఉత్పత్తులు, మాంసం అనుబంధ ఉత్పత్తులు, చెడిపోయిన మేత, పారేసిన పదార్ధాలను తిని విలువైన, పోషకవిలువలతో కూడిన మాంసంగా మారుస్తాయి. పై పదార్ధాలన్నీ మనుషులు తిననివి, తినడానికి వీలులేనివి.
  • పందులు త్వరగా పెరుగుతాయి. మంచి పంది ఒక్కఈతలో పది నుంచి పన్నెండు పిల్లలను ఈనుతుంది. మంచి ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో అది సంవత్సరానికి రెండుసార్లు ఈనగలదు.
  • పంది కళేబరంనుంచి లభించే మాంసం, గొర్రెలు, కోళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. బతికున్నప్పటి బరువులో 60-80శాతం మాంసం లభిస్తుంది.
  • భవనం, పరికరాలు, సరైన మేత అందించడం, వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారాను వాటిపై పెట్టే కొద్ది పెట్టుబడులద్వారా, రైతు తక్కువ సమయంలో తక్కువ మరియు కూలీలను వెచ్చించడంతో.... ఈ వృత్తిలో మంచి లాభాలను గడించవచ్చు.
  • పందిపెంట భూసారాన్ని పెంచడానికి చక్కటి ఎరువుగా పనికొస్తుంది.

పందుల పెంపకం ఎవరికి పనికొస్తుంది?

  • చిన్న మరియు భూమిలేని పేదలు
  • వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకున్న విద్యావంతులైన యువతకు అదనపు ఆదాయంగా ఉంటుంది.
  • నిరక్షరాస్య యువత
  • వ్యవసాయ కూలీ మహిళలు

పంది జాతులు

  • పెద్ద యార్క్‌షైర్‌ జాతి 350 నుండి 400 కి. గ్రా. బరువు
  • బెర్షైర్‌ సగటున 275 కి. గ్రా.
  • లాండ్రాస్‌
  • తామ్‌వర్త్‌
  • చెస్టర్‌ వైట్‌
  • హాంప్‌షైర్‌ (నలుపు)
  • పోలాండ్‌ చీనా
  • స్పాటెడ్‌ పోలాండ్‌ చీనా

వాణిజ్య సరళిలో పందుల పెంపకం - లాభాలు

  • ఇతర వ్యాపారాలన్నింటి కంటే తక్కువ పెట్టుబడి తో శీఘ్రంగా ద్రవ్యఫలితాన్నిచ్చేది పందుల పెంపకం.
  • కోళ్ళ పెంపకంమూ, పాడి పరిశ్రమ కంటే కూలి ఖర్చు తక్కువ.
  • అన్ని రకాల క్షేత్రాలకు అనుకూలం.
  • దాణా మార్పిడి నిష్పత్తి ఎక్కువ. అంటే మూడు
  • మూడున్నర దాణాకు ఒక కిలో పోర్కు మాంసం లభిస్తుంది.

పందిపిల్లల్లో రక్తహీనత పందిపిల్లల్లో రక్తహీనత అనేది సాధారణంగా వచ్చే పౌష్ఠకాహార లోపం. ఇనుపధాతువును నోటిద్వారాగానీ, ఇంజెక్షన్ ద్వారాగానీ ఇవ్వడం ద్వారా దీనిని నివారించవచ్చు. ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణాన్ని(0.5కిలో ఫెర్రస్ సల్ఫేట్ ను పదిలీటర్ల వేడినీటిలో కలపాలి) తల్లిపంది పొదుగుకు రాయడంద్వారాగానీ చల్లడంద్వారాగానీ పందిపిల్లలకు ఇనుపధాతువును నోటిద్వారా అందించవచ్చు. అవి పుట్టిన దగ్గరనుంచి మేత తినేవరకు ఇలా ఇనుపధాతువును అందించాలి

వనరులు

  1. ప్రగతిపీడియా జాలగూడు