ఆంధ్ర క్రియాస్వరూప మణిదీపిక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1962 పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''ఆంధ్ర క్రియా మణిదీపిక''' లేదా '''ఆంధ్ర క్రియా స్వరూప మణిదీపిక''' తెలుగు భాషలో ప్రచురించబడిన పుస్తకం. దీనిలో ప్రత్యేకంగా [[క్రియ]]లు నిఘంటువు మాదిరిగా ఆకారక్రమంలో చేర్చబడ్డాయి. దీనిని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాదు 1962లో ముద్రించింది.
'''ఆంధ్ర క్రియా మణిదీపిక''' లేదా '''ఆంధ్ర క్రియా స్వరూప మణిదీపిక''' తెలుగు భాషలో ప్రచురించబడిన పుస్తకం. దీనిలో ప్రత్యేకంగా [[క్రియ]]లు నిఘంటువు మాదిరిగా ఆకారక్రమంలో చేర్చబడ్డాయి. దీనిని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాదు 1962లో ముద్రించింది. దీనికి సంపాదకులు [[విశ్వనాథ సత్యనారాయణ]].

==ప్రణాలిక==
[[బెజవాడ గోపాలరెడ్డి]] అకాడమీ సమావేశంలో ప్రవేశపెట్టిన ప్రణాలిక ఆధారంగా వాడుకలోనున్న తెలుగు భాషలో చాలా క్రియలు అందరకు తెలిసినా వాటిలో కొన్ని మాత్రమే నిఘంటువులో చేర్చబడ్డాయి. ఈ లోటును పూడ్చడానికి సమగ్రమైన క్రియా నిఘంటువు తయారుచేయాలని తీర్మానించారు.


==బయటి లింకులు==
==బయటి లింకులు==

07:37, 7 జనవరి 2014 నాటి కూర్పు

ఆంధ్ర క్రియా మణిదీపిక లేదా ఆంధ్ర క్రియా స్వరూప మణిదీపిక తెలుగు భాషలో ప్రచురించబడిన పుస్తకం. దీనిలో ప్రత్యేకంగా క్రియలు నిఘంటువు మాదిరిగా ఆకారక్రమంలో చేర్చబడ్డాయి. దీనిని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాదు 1962లో ముద్రించింది. దీనికి సంపాదకులు విశ్వనాథ సత్యనారాయణ.

ప్రణాలిక

బెజవాడ గోపాలరెడ్డి అకాడమీ సమావేశంలో ప్రవేశపెట్టిన ప్రణాలిక ఆధారంగా వాడుకలోనున్న తెలుగు భాషలో చాలా క్రియలు అందరకు తెలిసినా వాటిలో కొన్ని మాత్రమే నిఘంటువులో చేర్చబడ్డాయి. ఈ లోటును పూడ్చడానికి సమగ్రమైన క్రియా నిఘంటువు తయారుచేయాలని తీర్మానించారు.

బయటి లింకులు