Jump to content

ప్రాల్సేటినిబ్

వికీపీడియా నుండి
ప్రాల్సేటినిబ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
N-[(1S)-1-[6-(4-fluoropyrazol-1-yl)pyridin-3-yl]ethyl]-1-methoxy-4-[4-methyl-6-[(5-methyl-1H-pyrazol-3-yl)amino]pyrimidin-2-yl]cyclohexane-1-carboxamide
Clinical data
వాణిజ్య పేర్లు గావ్రెటో
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a620057
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం D (AU)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (CA) -only (US) Rx-only (EU)
Routes నోటిద్వారా
Identifiers
CAS number 2097132-94-8
ATC code L01EX23
PubChem CID 129073603
DrugBank DB15822
ChemSpider 71060332
UNII 1WPE73O1WV
KEGG D11712
ChEMBL CHEMBL4297597
Synonyms BLU-667
Chemical data
Formula C27H32FN9O2 
  • InChI=1S/C27H32FN9O2/c1-16-11-22(33-23-12-17(2)35-36-23)34-25(31-16)19-7-9-27(39-4,10-8-19)26(38)32-18(3)20-5-6-24(29-13-20)37-15-21(28)14-30-37/h5-6,11-15,18-19H,7-10H2,1-4H3,(H,32,38)(H2,31,33,34,35,36)/t18-,19?,27?/m0/s1
    Key:GBLBJPZSROAGMF-SIYOEGHHSA-N

ప్రల్సెటినిబ్, అనేది నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఇది ఆర్ఈటి ఫ్యూజన్-పాజిటివ్ అయిన అధునాతన సందర్భాలలో ఉపయోగించబడుతుంది.[1] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1]

మలబద్ధకం, అధిక రక్తపోటు, అలసట, కండరాల నొప్పి, తక్కువ రక్త కణాలు, కాలేయ సమస్యలు, తక్కువ కాల్షియం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] న్యుమోనైటిస్, రక్తస్రావం, ట్యూమర్ లిసిస్ సిండ్రోమ్ వంటి ఇతర దుష్ప్రభావాలు ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[1] ఇది టైరోసిన్ కినేస్ ఇన్హిబిటర్.[1]

ప్రల్సెటినిబ్ 2020లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] యునైటెడ్ స్టేట్స్‌లో దీని ధర నెలకు దాదాపు 20,100 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[2] ఇది 2021 నాటికి యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉపయోగించడానికి ఆమోదించబడలేదు.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "Gavreto- pralsetinib capsule". DailyMed. 9 September 2020. Archived from the original on 28 November 2020. Retrieved 24 September 2020. Archived 28 నవంబరు 2020 at the Wayback Machine
  2. "Gavreto Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Retrieved 29 October 2021.
  3. "Pralsetinib". SPS - Specialist Pharmacy Service. 4 July 2020. Archived from the original on 29 October 2021. Retrieved 29 October 2021. Archived 29 అక్టోబరు 2021 at the Wayback Machine