అక్షాంశ రేఖాంశాలు: 16°1′30.000″N 80°0′10.800″E / 16.02500000°N 80.00300000°E / 16.02500000; 80.00300000

బూసవారి పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బూసవారి పాలెం బాపట్ల జిల్లా బల్లికురవ మండలానికి చెందిన గ్రామం.

బూసవారి పాలెం
గ్రామం
పటం
బూసవారి పాలెం is located in ఆంధ్రప్రదేశ్
బూసవారి పాలెం
బూసవారి పాలెం
అక్షాంశ రేఖాంశాలు: 16°1′30.000″N 80°0′10.800″E / 16.02500000°N 80.00300000°E / 16.02500000; 80.00300000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంబల్లికురవ
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08404 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 303.


గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

ఊర చెరువు:- ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2015, సెప్టెంబరు-26వ తేదీనాడు, ఐదున్నర లక్షల వ్యయంతో, ఈ చెరువులో పూడికతీత కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని రైతులు సారవంతమైన ఈ పూడిక మట్టిని ట్రాక్టర్లతో తమ పొలాలకు తరలించుకున్నారు. ఈ విధగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు రసాయనిక ఎరువుల వాడకం గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

బూసవారి పాలెం గ్రామం, ముక్తేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలోని ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]