బెంగాల్ (అయోమయ నివృత్తి)
Jump to navigation
Jump to search
- బెంగాల్ - ఈశాన్య భారతదేశంలోని ఒక చారిత్రక, భౌగోళిక ప్రదేశం. ఇది భాజ్యమై బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ (భారతదేశంలోని ఒక రాష్ట్రం) పేరుతో ఉంది. నేటి బంగ్లాదేశ్ ఆనాటి తూర్పు బెంగాల్.
- బెంగాల్ పులి - బెంగాల్ ప్రాంతంలో కనిపించే ఒక ఉప ప్రజాతికి చెందిన పులి.
- బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం - 19, 20 శతాబ్దాలలో బ్రిటిష్ ఇండియాలో బెంగాల్ ప్రాంతంలో జరిగిన సామాజిక విప్లవాలు.