బెట్టీ డేవిస్
స్వరూపం
బెట్టీ డేవిస్ | |
---|---|
జననం | రూత్ ఎలిజబెత్ డేవిస్ 1908 ఏప్రిల్ 5 లోవెల్, మసాచుసెట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
మరణం | 1989 అక్టోబరు 6 నూయీ స్యూర్ సెన్, ఫ్రాన్స్ | (వయసు 81)
సమాధి స్థలం | ఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్, హాలీవుడ్ హిల్స్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1929–1989 |
రాజకీయ పార్టీ | డెమోక్రాటిక్ |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | బి. డి. హైమన్ సహా ముగ్గురు |
సంతకం | |
రూత్ ఎలిజబెత్ " బెట్టీ " డేవిస్ 1908 ఏప్రిల్ 5 - 1989 అక్టోబర్ 6) అమెరికన్ నటి. ఆమె 50 సంవత్సరాలకు పైగా సాగిన కెరీర్‌లో 100కు పైగా సినిమాల్లో నటించింది. ఆమె సానుభూతి లేని, క్రూర హాస్యం చేసే పాత్రలను పోషించడంలో ప్రసిద్ది చెందింది. క్రైమ్ మెలోడ్రామాల నుంచి చారిత్రక చిత్రాలు, సస్పెన్స్ హారర్ సినిమాలు నుంచి అప్పుడప్పుడు హాస్య సినిమాల దాకా రకరకాల జాన్రాలలో విస్తృతమైన పెర్‌ఫార్మెన్సులు చేయడంతో పేరొందింది. అయితే, ఆమె కెరీర్‌లో గొప్ప విజయాలను రొమాంటిక్ కామెడీల్లో సాధించింది.[1] ఆమె రెండు ఆస్కార్ అవార్డులు సాధించడమే కాకుండా నటీనటుల్లో పది ఆస్కార్ పురస్కారాల నామినేషన్ తొలి వ్యక్తిగానూ నిలిచింది.
మూలాలు
[మార్చు]- ↑ Michele Bourgoin, Suzanne (1998). Encyclopedia of World Biography. Gale. p. 119. ISBN 0-7876-2221-4.
వర్గాలు:
- AC with 14 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1989 మరణాలు
- 1908 జననాలు