మయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మయుడు అసురుల, దైత్యుల, రాక్షసుల రాజు. ఇతనికి మయాసురుడు అని కూడా పేరు.

త్రిపుర

[మార్చు]

మయుడు త్రిపుర అను మూడు ఎగిరే పట్టణములను నిర్మించి వాటికి రాజుగా ఉన్నాడు. ఈ పట్టణాలు గొప్ప ఐశ్వర్యము, బలముతో ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నాయి. కానీ వాటి చెడు గుణము వల్ల శివుడు వాటిని నాశనము చేసాడు. ఆ నాశనమును శివ భక్తుడైన మయుడు తప్పించుకున్నాడు.

రామాయణంలో

[మార్చు]

మయుడు మయ రాష్ట్ర అను పట్టణాన్ని నిర్మించి తన రాజధానిగా చేసికొన్నాడు. మయ రాష్ట్రను ఇప్పుడు మీరట్ అని పిలుస్తారు. లంకాధిపతి అయిన రావణుని అందమైన భార్య మండోదరి మయుని కుమార్తె.

మహాభారతంలో

[మార్చు]

యధిష్టురునికి ఇంద్రప్రస్థంలో ఒక అధ్భుతమైన భవనమును నిర్మించి ఇచ్చాడు. ఆ భవనమే మయసభగా పేరొందింది.


చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మయుడు&oldid=4322807" నుండి వెలికితీశారు