Jump to content

మల్లాయపాలెం (గుడివాడ)

అక్షాంశ రేఖాంశాలు: 16°23′34″N 80°19′19″E / 16.392899°N 80.322007°E / 16.392899; 80.322007
వికీపీడియా నుండి

"మల్లాయపాలెం (గుడివాడ)" కృష్ణా జిల్లా గుడివాడ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

మల్లాయపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
మల్లాయపాలెం is located in Andhra Pradesh
మల్లాయపాలెం
మల్లాయపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°23′34″N 80°19′19″E / 16.392899°N 80.322007°E / 16.392899; 80.322007
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం మేడికొండూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 401
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని విద్యాసౌకర్యాలు

[మార్చు]
  1. మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, లక్ష్మీనగర్ కాలనీ.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో సాబీరుల్లాబేగ్, సర్పంచిగా ఎన్నికైనాడు. ఉపసర్పంచిగా గోవాడ అంజమ్మ ఎన్నికైంది. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ నాగాంబికా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయం: మల్లాయపలెం గ్రామ పంచాయతీ పరిధిలోని నక్కల కాలువ వద్ద ఉన్న ఈ ఆలయంలో, స్వామివారి 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2015, డిసెంబరు-17వ తేదీ గురువారం ఉదయం 11-29 గంటలకు, స్వామివారి కళ్యాణం నిర్వహించారు. [2]

గ్రామములోని ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామములోని ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-2; 27వపేజీ. [2] ఈనాడు అమరావతి: 2015,డిసెంబరు-16; 25వపేజీ.