మహారాజా కేహ్రీ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహారాజా కేహ్రీ సింగ్
రాష్ట్ర మహారాజు
మహారాజా కేహ్రీ సింగ్ చిత్రం
పరిపాలన1769, ఏప్రిల్ 12 – 1778, మార్చి 28
Coronation1769 ఏప్రిల్ 129, గోపాల్ భవన్, డీగ్
పూర్వాధికారిరతన్ సింగ్
ఉత్తరాధికారిమహారాజా రంజిత్ సింగ్
జననం1766, సెప్టెంబరు
డీగ్, రాజస్థాన్
మరణం1778, మార్చి 28 (వయసు 11)
డీగ్, రాజస్థాన్
Houseసిన్సిన్వార్ జాట్ రాజవంశం
తండ్రిరతన్ సింగ్
మతంహిందూధర్మం

మహారాజా కేహ్రీ సింగ్ (1766, సెప్టెంబరు - 1778, మార్చి 28) భరత్‌పూర్ రాష్ట్ర మహారాజు. ఇతను 1769 నుండి 1778 వరకు పాలించాడు.

జననం

[మార్చు]

మహారాజా కేహ్రీ సింగ్ 1766, సెప్టెంబరులో రాజస్థాన్ లోని డీగ్ లో జన్మించాడు.

పట్టాభిషేకం

[మార్చు]

1769లో మహారాజా రతన్ సింగ్ మరణం తర్వాత మహారాజా కేహ్రీ సింగ్ సింహాసనాన్ని అధిష్టించాడు. మహారాజా నిహాల్ సింగ్ కొంతకాలం ఇతనికి రాజప్రతినిధిగా ఉన్నాడు. ఇతని తరువాత మహారాజా రంజిత్ సింగ్ సింహాసనాన్ని అధిష్టించాడు.

మరణం

[మార్చు]

మహారాజా కేహ్రీ సింగ్ తన 11 ఏళ్ళ వయసులో 1778, మార్చి 28న రాజస్థాన్ లోని డీగ్ లో మరణించాడు.

మూలాలు

[మార్చు]