మాఝా
Jump to navigation
Jump to search
మఝా (పంజాబీ: ਮਾਝਾ ) అనేది పంజాబ్ లోని ఒక ప్రాంతం. ఇది బియాస్, సట్లెజ్ నదుల కుడివైపున నెలకొని ఉన్నది[note 1]. ఇది జీలం నది వరకు ఉత్తరం వైపున విస్తరించి ఉంది.[1] మఝా బారీ డోబ్ (బియాస్, రావి నదుల మధ్య ప్రాంతం) ప్రాంతాన్ని కూడుకొని ఉంది. మఝా రేచా దోబ్ ప్రాంతాన్ని (రావి, చీనాబ్ మధ్య ప్రాంతం), జెక్ డోబ్ ప్రాంతం (జీలం, చీనాబ్ నదుల మధ్య ప్రాంతం) లకు కూడా కలిగి యున్నది.[2] మఝా చారిత్రక పంజాబ్ ప్రాంతానికి హృదయంలా నెలకొని ఉంది. మాఝా (ਮਾਝਾ) లేక మంజా (ਮਾਂਝਾ) పదాలకు అర్థం "కేందీయ" లేదా "మద్యలో నెలకొని ఉండుట".
మఝా లోని జిల్లాలు
[మార్చు]ఈ క్రింది జిల్లాలు మఝా ప్రాంతంలో వర్గీకరించబదినవి.[1]
- గురుదాస్పూర్
- అమృత్సర్
- టార్న్ టరన్
- పఠాన్కోట్
- లాహోర్
- కాసుర్
- ఒకారా
- పాక్పట్టణ్
- సహివాల్
- నరోవాల్
- షేయి క్రుపుర
- నంకన సాహిబ్
- ఫైసలాబాద్
- సియాల్కోట్
- చినియాట్
- గుజ్రాన్వాలా
- గుజరాత్
యాత్రా ఆకర్షణలు
[మార్చు]- రంజిత్ సాగర్ డ్యామ్, షాపూర్ కండి, పఠాన్కోట్
- షాపూర్ కండి ఫోర్ట్, పఠాన్కోట్
- నూర్పూర్ ఫోర్ట్, పఠాన్కోట్
- బాధ్షాని మస్జిద్, లాహోర్
- లాహోర్ ఫోర్టు, లాహోర్
- బాగ్ - ఇ- జిన్నా, లాహోర్
- లాహోర్ మ్యూజియం, లాహోర్
- షాలీమార్ గార్డెన్స్, లాహోర్
- జహంగీర్ సమాధి, లాహోర్
చిత్రమాలిక
[మార్చు]-
రంజిత్ సాగర్ డ్యాం, షాపూర్ కండి
-
రావి నది
-
అక్బరు చక్రవర్తి క్రౌనింగ్ ప్లాట్ఫారం, కలానూర్
-
స్వర్ణ దేవాలయం, అకల్తక్త్, అమృత్ సర్
-
బాద్షాహి మస్జిద్, లాహోర్
-
లాహోర్ ఫోర్ట్, లాహోర్
-
లాహోర్ మ్యూజియం, లాహోర్
-
షాలీమార్ గార్డెన్స్
-
జహంగీర్ టాంబ్, లాహోర్
నోట్సు
[మార్చు]- ↑ The left/right bank of a river is determined by looking in the direction of flow of the river (facing downstream).
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Grover, Parminder Singh (2011). Discover Punjab: Attractions of Punjab. Parminder Singh Grover. p. 179.
- ↑ Kakshi, S.R.; Pathak, Rashmi; Pathak, S.R.Bakshi R. (2007-01-01). Punjab Through the Ages. Sarup & Sons. ISBN 978-81-7625-738-1. Retrieved 12 June 2010.