మిషన్ రాణిగంజ్
మిషన్ రాణిగంజ్ | |
---|---|
దర్శకత్వం | టిను సురేశ్ దేశాయ్ |
స్క్రీన్ ప్లే | విపుల్ కే రావల్ |
మాటలు | దీపక్ కింగ్రని |
కథ | దీపక్ కిఞ్జరని పూనమ్ గిల్ (ఐడియా) |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | అసీం మిశ్రా |
కూర్పు | ఆరిఫ్ షేక్ |
సంగీతం | పాటలు: సతిండెర్ సర్తాజ్ ప్రేమ్ -హర్దీప్ ఆర్కో విశాల్ మిశ్రా గౌరవ్ ఛటర్జీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సందీప్ శిరోద్కర్ |
నిర్మాణ సంస్థలు | పూజా ఎంటర్టైనమెంట్స్ ఏ కె ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | పీవీఆర్ ఇనాక్స్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 6 అక్టోబరు 2023 |
సినిమా నిడివి | 134 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 55 కోట్లు[2] |
బాక్సాఫీసు | 24.41 కోట్లు[3] |
మిషన్ రాణిగంజ్ 2023లో విడుదలైన హిందీ సినిమా. పూజా ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై అక్షయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు టిను సురేశ్ దేశాయ్ దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్, పరిణితి చోప్రా, కుముద్ మిశ్రా, పవన్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను అక్టోబర్ 6న విడుదలైంది.[4] మిషన్ రాణిగంజ్ సినిమా జనరల్ కేటగిరీలో ఇండిపెండెంట్‌గా ఆస్కార్ కోసం నామినేషన్ వేసింది.[5][6]
నటీనటులు
[మార్చు]- అక్షయ్ కుమార్ - జస్వంత్ సింగ్ గిల్[7]
- పరిణీతి చోప్రా - నిర్దోష్ కౌర్ గిల్[8]
- కుముద్ మిశ్రా - ఆర్జే ఉజ్వల్‌గా
- పవన్ మల్హోత్రా - బిందాల్
- రవి కిషన్ - భోలా
- వరుణ్ బడోలా - శాలిగ్రామ్
- డిబ్యేందు భట్టాచార్య - డి సేన్[9]
- రాజేష్ శర్మ - గోవర్ధన్ రాయ్
- గౌరవ్ ప్రతీక్ - దివాకర్
- వీరేంద్ర సక్సేనా - తపన్ ఘోష్
- సానంద్ వర్మ - టైంపాస్ మ్యాన్
- శిశిర్ శర్మ - ఓపీ దయాళ్
- అనంత్ మహదేవన్ - పిఎం నటరాజన్
- ఆరిఫ్ జకారియా - డీజీ ఓం చక్రవర్తి
- జమీల్ ఖాన్ - పసు
- సుధీర్ పాండే - బెహ్రా
- బచన్ పచేరా - నూర్
- ముఖేష్ భట్ - మురళి
- ఓంకార్ దాస్ మాణిక్‌పురి - బిషు
నిర్మాణం
[మార్చు]1989లో పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్ కోల్ ఫీల్డ్స్ కూలిపోయిన సమయంలో 65 మంది గని కార్మికులను రక్షించిన జస్వంత్ సింగ్ గిల్ జీవితం ఆధారంగా[10] పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్శిఖా దేశ్‌ముఖ్ నిర్మించారు.[11] ఈ సినిమాకు మొదట క్యాప్సూల్ గిల్ అని పేరు పెట్టారు[12], తర్వాత దానిని ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూగా మర్చి సెప్టెంబర్ 2023లో పోస్టర్ విడుదలతో, పేరు మిషన్ రాణిగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూగా మార్చబడింది.[13] [14]
మూలాలు
[మార్చు]- ↑ "Mission Raniganj (12A)". British Board of Film Classification. 5 October 2023. Retrieved 5 October 2023.
- ↑ Chowdhary, Pooja (6 October 2023). "Mission Raniganj First Day Collection: 55 करोड़ की फिल्म ने पहले दिन की मुट्ठी भर कमाई, कैसे होगी बजट की बरपाई?" [Mission Raniganj First Day Collection: 55 crore film earned a handful on the first day, how will be the budget recovered?]. Zee News (in హిందీ).
- ↑ "Mission Raniganj Box office". Bollywood Hungama. Retrieved 2023-10-07.
- ↑ The Hindu (7 September 2023). "Akshay Kumar's 'Mission Raniganj' to release on October 6" (in Indian English). Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
- ↑ Namaste Telangana (14 October 2023). "ఆస్కార్ రేసులో అక్షయ్‌కుమార్ మిషన్ రాణిగంజ్ సినిమా..!". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
- ↑ Andhrajyothy (14 October 2023). "ఆస్కార్ బరిలో అక్షయ్ సినిమా". Archived from the original on 15 October 2023. Retrieved 15 October 2023.
- ↑ "Capsule Gill: Akshay Kumar's first look as chief mining engineer Jaswant Singh Gill leaks; see here". News18. 8 July 2022. Retrieved 22 September 2022.
- ↑ "Kesari stars Akshay Kumar and Parineeti Chopra to reunite in Capsule Gill based on Raniganj Coalfield rescue mission". Bollywood Hungama. Retrieved 28 September 2022.
- ↑ "Dibyendu Bhattacharya joins Akshay Kumar starrer Capsule Gill". The New Indian Express. Retrieved 25 November 2022.
- ↑ "SCOOP: Akshay Kumar's next on the 1989 mining operation titled The Great Indian Rescue". Bollywood Hungama (in ఇంగ్లీష్). 11 May 2023. Retrieved 21 May 2023.
- ↑ "Exclusive: Akshay Kumar's 3rd collaboration with Pooja Entertainment- first look LEAKED". ABP News Live (in ఇంగ్లీష్). 8 July 2022. Retrieved 20 March 2023.
- ↑ "Akshay Kumar's Capsule Gill gets a new title - Mission Raniganj". Bollywood Hungama. Retrieved 5 September 2023.
- ↑ "Akshay Kumar's film title changed to 'Mission Raniganj: The Great Bharat Rescue' amid India-Bharat debate". India Today. Retrieved 6 September 2023.
- ↑ "BREAKING: Akshay Kumar's The Great Indian Rescue is now titled Mission Raniganj; Teaser to be out soon". PINKVILLA (in ఇంగ్లీష్). 2023-09-05. Archived from the original on 2023-09-06. Retrieved 2023-09-08.