మూస:Rand
స్వరూపం
ఈ మూసను వాడి 0కు count-1కు మధ్యలో ఉన్న ఏదో ఒక సంఖ్యను యాదృచ్ఛికంగా సృష్టించవచ్చు.
- వాడుక:
- {{Rand|count|seed|prime}}
- ఈ మూసకు కావలిసిన పారామీటర్లను ఇవ్వనప్పుడు, ఆ పారామీటర్లకు మూసలోనే ఉన్న విలువలను వాడుకుంటుంది. పారామీటర్ల విలువలన్నీ తప్పనిసరిగా పూర్ణాంకాలయ్యుండాలి.
- count పారామీటరుకు మూసలో 100 అనే విలువను సూచించారు. (అంటే ఈ పారామీటరుకు ఏ విలువా ఇవ్వకపోతే 0 కీ, 99 కీ మధ్యన ఉన్న ఏదో ఒక సంఖ్యను ఎన్నుకుంటుంది) సున్నా కాని సంఖ్యను ఏదయినా ఇవ్వవచ్చు.
- seed పారామీటరుకు మూసలో {{#time:z}} నుండి వచ్చే విలువను తీసుకున్నారు. దీనిని కూడా ఇంకేదయినా విలువతో మార్చవచ్చు (ఒకే పేజీలో భిన్నమైన సంఖ్యలను సృష్టించడానికి ఈ పారామీటరును ఉపయోగించవచ్చు).
- prime పారామీటరుకు విలువను మూసలో 67గా నిర్ణయించారు, 17 కంటే పెద్దవైన ప్రధానాంఖాలేవయినా వాడుకోవచ్చు (దీనినికూడా ఒకే పేజీలో భిన్నమైన సంఖ్యలను సృష్టించడానికి ఈ పారామీటరును ఉపయోగించవచ్చు).
- ఈ క్రింది ఉదాహరణలు 0కు 999కు మధ్యన ఉన్న సంఖ్యలను సృష్టిస్తాయి:
- {{Rand|1000}} = 888
- {{Rand|1000|337|67}} = 888 (దీని విలువ కూడా పైదానిలాగానే ఉంటుంది)
- {{Rand|1000|337|61}} = 274 (ఇది దీని తరువాత వచ్చేవాటి విలువలన్నీ వేరువేరుగా ఉండాలి)
- {{Rand|1000|6}} = 335
- {{Rand|1000|5}} = 572
- {{Rand|1000|4}} = 809
- {{Rand|1000|3}} = 46
- {{Rand|1000|2}} = 283
- {{Rand|1000|1}} = 520
- {{Rand|1000|0}} = 757
- {{Rand|1000|1|17}} = 557 (ప్రాధానాంకం మారుస్తున్నప్పుడు)
- {{Rand|1000|1|19}} = 429
- {{Rand|1000|1|23}} = 733
- {{Rand|1000|1|29}} = 69
- {{Rand|1000|1|31}} = 477
- {{Rand|1000|1|37}} = 37
- {{Rand|1000|1|41}} = 677
- {{Rand|1000|1|43}} = 773
- {{Rand|1000|1|47}} = 677
- {{Rand|1000|1|51}} = 77
- {{Rand|1000|1|53}} = 293
- {{Rand|1000|1|59}} = 389
- {{Rand|1000|1|61}} = 677
- {{Rand|1000|1|67}} = 757
- {{Rand|1000|1|71}} = 477
- {{Rand|1000|1|73}} = 333
- {{Rand|1000|1|79}} = 269
- గమనిక:
- seedను ఒక క్రమ పద్దతిలో మారుస్తూ, మూసను పలుమార్లు ఒకేపేజీలో వాడినప్పుడు, ఈ మూస సృష్టించే సంఖ్యలు కూడా క్రమపద్దతిలో వస్తాయి;
- primeను మారుస్తుంటే ఒక క్రమపద్దతిలో లేని సంఖ్యలను సృష్టించుకోగలుగుతాము.
- ఒక పేజీలో పారామీటర్లను మార్చకుండా మూసను రెండుమూడు సార్లువాడితే ప్రతీసారీ ఒకే సంఖ్యను సృష్టిస్తుంది, తద్వారా ఒకే వ్యాసానికి రెండుమూడులింకులు కూడా సృష్టించుకోవచ్చు.