Jump to content

మేండెల్‌బ్రాట్ సెట్

వికీపీడియా నుండి
ఒకటే రంగు వాడబడిన మేండెల్‌బ్రాట్ సెట్. ఈ బొమ్మ మీద క్లిక్ చేసి కామన్స్ లో ఉన్న వివరాలు చూడండి

మేండెల్‌బ్రాట్ సెట్ ఒక ఫ్రాక్టల్. గణితములో నే కాకుండా బైట కూడా ఇది చాలా ప్రముఖమైనది. చాలా చిన్న కంప్యూటర్ ప్రోగ్రామ్ తో క్రింద ఇవ్వబడిన కంప్యూటర్ గ్రాఫిక్స్ ను సృష్టించవచ్చును. కొత్త జేమ్స్‌బాండ్ సినిమా కేసినో రాయేల్ (2006), టైటిల్స్ లో తుపాకీ లోంచి వచ్చే పొగను, కళావరు పేకముక్కల క్రింద మేండల్‌బ్రాట్ సెట్ క్రింద చూపించడము జరిగింది.


మొదట
1.జూమ్ 1
2.ఇంకా జూమ్ చేసిన తరువాత
3.మరింత జూమ్ చేసిన తరువాత. ఇందులో ఇంకొక మొత్తము మేండల్‌బ్రాట్ సెట్‌ను గమనించవచ్చును. ఆ చిన్న సెట్ ను జూమ్ చేసుకుంటూ పోతే అది కూడా చిన్న చిన్న మేండల్‌బ్రాట్ సెట్స్ ఉన్న,మొత్తము మేండల్‌బ్రాట్ సెట్. ఇలా అనంతముగా పోతూ ఉంటుంది. ఇదే ఫ్రాక్టల్ ప్రత్యేకత
తోక

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఫ్రాక్టల్