మొయినాబాద్
Appearance
మొయినాబాద్, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలానికి చెందిన గ్రామం.[1]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
మొయినాబాద్ | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°19′36″N 78°16′31″E / 17.3267°N 78.2752°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | మొయినాబాద్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
రవాణా సౌకర్యములు
[మార్చు]ఈ గ్రామానికి 10 కి.మీ లోపు రైల్వే స్టేషను లేదు. ప్రధాన రైల్వే స్టేషను హైదరాబాద్ ఇక్కడికి 24 కి.మీ.దూరములో ఉంది. ఈ గ్రామమునుండి అన్ని పరసర ప్రాంతాలకు రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము ఉంది[3]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-18.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
- ↑ http://www.onefivenine.com/india/villages/Rangareddi/Moinabad/Moinabad