రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాంగోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్‌
సాధారణ సమాచారం
రకంపోలీస్‌ స్టేషన్‌
ప్రదేశంమహాత్మాగాంధీ రోడ్డు, సికింద్రాబాదు, తెలంగాణ, భారతదేశం
పూర్తి చేయబడినది1877

రాంగోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్‌ (జేమ్స్ స్ట్రీట్ పోలీస్‌ స్టేషన్‌) సికింద్రాబాదులోని మహాత్మాగాంధీ రోడ్డు ప్రాంతంలో ఉంది. 1877లో నిర్మించబడిన ఈ భవనం, 1998లో హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.[1][2]

చరిత్ర

[మార్చు]

రాంగోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్‌ కు ఉన్న గడియారం 1900వ సంవత్సరంలో దవన్ బహదూర్ రాంగోపాల్‌ బహుకరించాడు.[3] 1998, మార్చి 23న వారసత్వ భవనంగా గుర్తించబడింది.

ఇతర వివరాలు

[మార్చు]

ఈ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ సిటీ పోలీస్ పరధిలోకి వస్తుంది. హుస్సేన్‌ సాగర్‌ ప్రాంతం ఈ పోలీసు స్టేషన్ యొక్క అధికార పరిధిలోనే ఉంది.[4] ఈ భవనం శిథిలాపస్థకు చేరి ప్రమాదకరంగా మారడంతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఈ భవనాన్ని కూల్చివేయాలని కోరింది.[5]

మూలాలు

[మార్చు]
  1. The Hans India, Hyderabad (24 September 2016). "Landmark Ramgopalpet PS to be history". Retrieved 29 April 2019.
  2. The Hindu, Hyderabad (24 September 2016). "Ramgopalpet police station may be history". Retrieved 29 April 2019.
  3. "The Hindu : Metro Plus Hyderabad / Heritage : The man, his mite and Secunderabad". Archived from the original on 2008-09-29. Retrieved 2019-04-29.
  4. Hyderabad Lake Policing-Citizen's Charter Archived 20 ఆగస్టు 2008 at the Wayback Machine
  5. Nanisetti, Serish (2016-09-24). "Who moved my arch". Deccan Chronicle (in ఇంగ్లీష్). Hyderabad. Retrieved 29 April 2019.