రాక్షస కావ్యం
Appearance
రాక్షస కావ్యం | |
---|---|
దర్శకత్వం | శ్రీమాన్ కీర్తి |
కథ | శ్రీమాన్ కీర్తి |
నిర్మాత | దామురెడ్డి, శింగనమల కల్యాణ్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రుషి కోనాపురం |
సంగీతం | రాజీవ్ రాజ్ శ్రీకాంత్ ఆర్.ఆర్. ధ్రువన్ |
నిర్మాణ సంస్థలు | గరుడ ప్రొడక్షన్స్ పింగో పిక్చర్స్ సినీ వ్యాలీ మూవీస్ |
విడుదల తేదీs | 13 అక్టోబరు 2023(థియేటర్) 15 డిసెంబరు 2023 (ఆహా ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రాక్షస కావ్యం 2023లో తెలుగులో విడుదలైన సినిమా.[1] గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్‌పై దామురెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహించాడు.[2] నవీన్ బేతిగంటి, కుశాలిని, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 ఆగష్టు 12న బలగం వేణు[3], ట్రైలర్‌ను సెప్టెంబర్ 19న నిర్మాత దిల్ రాజు విడుదల చేయగా[4][5], సినిమాను అక్టోబర్ 06న విడుదల కావాల్సి ఉండగా [6][7] అనివార్య కారణాల వల్ల వాయిదా పడి అక్టోబర్ 13న విడుదలైంది.[8][9]
నటీనటులు
[మార్చు]- అభయ్ నవీన్
- కుశాలిని
- అన్వేష్ మైఖేల్
- పవన్ రమేష్
- దయానంద్ రెడ్డి
- రోహిణి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్
- నిర్మాత: దామురెడ్డి, శింగనమల కల్యాణ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీమాన్ కీర్తి
- సంగీతం: రాజీవ్ రాజ్, శ్రీకాంత్, ఆర్.ఆర్. ధ్రువన్
- సినిమాటోగ్రఫీ: రుషి కోనాపురం
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమేశ్ చిక్కు
- సహ నిర్మాతలు: నవీన్ రెడ్డి, వసుంధర దేవి
- పాటలు: మిట్టపల్లి సురేందర్, శ్రీమాన్ కీర్తి
- ఆర్ట్ డైరెక్టర్ : గాంధీ నడికుడికార్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (16 November 2021). "రాక్షస కావ్యమిది". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
- ↑ Andhra Jyothy (2 September 2023). "'కొత్త తరహా 'రాక్షస కావ్యం'". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
- ↑ TV 5 (18 August 2023). "మైథాలజీ నుంచి ఇన్స్ పైర్ అయ్యి ఈ సినిమా తీశా: డైరెక్టర్ శ్రీమాన్ కీర్తి". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Prajasakthi (19 September 2023). "రాక్షస కావ్యంట్రైలర్ రిలీజ్" (in ఇంగ్లీష్). Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
- ↑ V6 Velugu (20 September 2023). "కొత్త ప్రపంచాన్ని చూపించే..రాక్షస కావ్యం". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (2 September 2023). "అక్టోబరు 6న 'రాక్షస కావ్యం'". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
- ↑ Mana Telangana (1 September 2023). "అక్టోబర్ 6న "రాక్షస కావ్యం"". Archived from the original on 23 September 2023. Retrieved 23 September 2023.
- ↑ Sakshi (30 September 2023). "ఇవాల్టి ట్రెండ్‌కు కావాల్సిన సినిమా రాక్షస కావ్యం, రిలీజ్ ఎప్పుడంటే?". Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.
- ↑ Andhrajyothy (13 December 2023). "ఓటీటీలోకి మస్ట్ వాచ్ మూవీ.. సింపుల్‌గా తీసి పడేయకండి." Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.