లక్ష్మీనరసాపురం
Jump to navigation
Jump to search
లక్ష్మీనరసాపురం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం లోని రెవెన్యూయేతర గ్రామం..లక్ష్మీనరసాపురం గ్రామం అనపర్తికి మూడు కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి-సామర్లకోట (కాకినాడ) రోడ్డుమార్గంలో రైల్వేట్రాక్‌కు దగ్గరగా వున్నగ్రామం.
పంటలు
[మార్చు]కాలవకు దగ్గరగా పల్లంగా వున్న పొలాలలో వరి పండిస్తారు.అరటి తోటలు, మామిడి తోటలున్నాయి.
పరిశ్రమలు
[మార్చు]తవుడునుండి నూనెను తీయు పరిశ్రమ, తవుడు నూనెనుండి రెపైండు నూనెను ఉత్పత్తి చెయ్యు పరిశ్రమ (అమ్మిరెడ్డి ఆయిల్స్) ఈ గ్రామ పరిధిలోనే ఉంది.చాలా పౌల్ట్రి ఫారాలున్నాయి., కోడి గుడ్లను నిలువవుంచే అట్టబాక్సులతయారి పరిశ్రమకూడా ఉంది.
మూలాలు
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |