లినక్స్ మింట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లినక్స్ మింట్
లినక్స్ మింట్ 12 ("లీస")
అభివృద్ధికారులులినక్స్ మింట్ జట్టు
నిర్వహణవ్యవస్థ కుటుంబంయునిక్స్ వంటిది (ఉబుంటు ఆధారితం)
పనిచేయు స్థితిప్రస్తుతం
మూల కోడ్ విధానంFree and open source software
తొలి విడుదల27 ఆగష్టు 2006
ఇటీవల విడుదలLinux Mint 11 ("Katya") / మే 26, 2011; 13 సంవత్సరాల క్రితం (2011-05-26)
Latest previewLinux Mint 11 ("Katya") RC / మే 9, 2011; 13 సంవత్సరాల క్రితం (2011-05-09)
విడుదలైన భాషలుబహుళ భాషలలో
తాజా చేయువిధముAPT
ప్యాకేజీ మేనేజర్dpkg
ప్లాట్ ఫారములుIA-32, x86-64
Kernel విధముMonolithic (లినక్స్)
అప్రమేయ అంతర్వర్తిGNOME, KDE Plasma Desktop, Fluxbox, LXDE, Xfce
లైెసెన్స్సాధారణముగా జిపియల్, కొన్నిటికి వేరేవి
అధికారిక జాలస్థలిhttp://www.linuxmint.com

లినక్స్ మింట్ అనేది లినక్స్ ఆధారిత కంప్యూటర్ నిర్వహణ వ్యవస్థ, ఇది వాడుకకు, సరళ స్థాపన, ఇంతకుముందు లినక్స్ అనుభవం లేని వాడుకరులు వాడేదిగా పేరుపొందినది.ఇది వివిధ కోడ్ ఆధారిత ప్రతులలో లభ్యమవుతుంది, ఇందులో దాదాపు ఉబుంటుకు చెందినవే. ఉబుంటు కూడా డెబియన్ పై ఆధారపడి ఉన్నది.

లినక్స్ మింట్ చాలా సాఫ్టువేర్ ప్యాకేజీలతో కూర్చబడింది, ఇందులో చాలా వరకూ ఫ్రీ సాఫ్టువేర్ లైసెన్స్(ఓపెన్ సోర్సు) క్రింద పంపిణీ చేయబడుతున్నాయి. గ్నూ లెస్సర్ జనరల్ పబ్లిక్ లైసెన్సుతో పాటుగా, గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్సు ప్రధాన లైసెన్సుగా వాడబడింది, అందువలన వాడుకరులు ఉచితంగా నడుపుట, నకలుచేయుట, పంచుట, చదువట, మార్చుట, అభివృద్ధి చేయవచ్చని స్పష్టంగా తెలుస్తున్నది. అడోబ్ ఫ్లాష్ పొడిగింత, బైనరీ బ్లాబ్స్ తో కూడిన లినక్స్ కెర్నల్ వంటి యాజమాన్య సాఫ్టువేర్ కూడా లినక్స్ మింట్ అందుబాటులో ఉంచుతుంది. లినక్స్ మింట్ వాడుకరుల సంఘం ద్వారా నిర్వహణ వ్యవస్థను వాడుతున్న వ్యక్తిగత వాడుకరులు, సంస్థలు పంపకం యొక్క చందాదారులు, భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు.

ఆవిర్భావం, అభివృద్ధి ప్రక్రియ

[మార్చు]

లినక్స్ మింట్ ప్రాథమికంగా ఒక ఉచిత (స్వేచ్ఛా) సాఫ్టువేర్, ఇది కొన్ని అధినాయకత్వ హార్డువేర్ డ్రైవర్లకు, కొన్ని అడోబ్ ఫ్లాష్ ప్లగిన్, రార్ వంటి అధికంగా వాడే కొన్ని సాఫ్టువేర్లకు మాత్రమే మినహాయించింది. ఇతర పంపకాల వలె కాకుండా, లినక్స్ మింట్ దానంతట అదే FLOSS కు పరిమితం చేయదు కాని అధినాయకత్వకు బదులుగా ఉచిత సాఫ్టువేరుకు ప్రాముఖ్యమిస్తుంది.

విశిష్టతలు

[మార్చు]

This distro is very good for beginners.

రూపాంతరం కోడ్ పేరు విడుదల తేదీ
1.0 అదాస్ 2006-08-27
2.0 బార్బరా 2006-11-13
2.1 బీ 2006-12-20
2.2 బియంకా 2007-02-20
3.0 కస్సాంద్ర 2007-05-30
3.1 సెలీన 2007-09-24
4.0 డరీన 2007-10-15
5 ఎలిస్సా 2008-06-08
6 ఫెలిసియా 2008-12-15
7 గ్లోరియా 2009-05-26
8 హెలెనా 2009-11-28
9 ఇసడోరా 2010-05-18
10 జూలియా 2010-11-12
11 కాట్య 2011-05-26
12 లీసా 2011-11-26
13 మాయ 2012-05-23
14 నదియా 2012-11-20
15 ఒలీవియా 2013-05-29
16 పెట్రా 2013-11-30

వ్యవస్థ కనీస అవసరాలు

[మార్చు]

ప్రస్తుతం లినక్స్ మింట్ ఇంటెల్ x86, AMD64 నిర్మాణాలకు సహకరిస్తున్నది.

కనీసం సిఫారసుచేయబడినవి
ప్రోసెసర్ (x86) 600 MHz 1 GHz
మెమొరీ 256 మెబై 512 మెబై
హార్డుడ్రైవ్ (ఖాళీ స్థలం) 5 గిబై 10 గిబై
మానిటర్ విభాజకత 800×600 1024×768

గమనిక: ఒకవేళ విజువల్ ప్రభావాలు కోరుకున్నట్లయితే, ఒక సహకారమున్న GPU అవసరం.

స్థాపనలో LVM లేదా డిస్కు ఎన్క్రిప్షన్కు సహకారం లేదు.

బాహ్య లింకులు

[మార్చు]