వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 23వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2021 23వ వారం
చిత్తూరు జిల్లా, తొట్టంబేడు మండలం, గుండేలిగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇది ఊరి మధ్యలో కాక శ్రీకాళహస్తి-కాసరం రోడ్డు మార్గంలో ఉంది. చుట్టు పక్కల గ్రామాల విద్యార్థులు సైకిళ్ళలో వచ్చి చదువుకుంటారు.
ఫోటో సౌజన్యం: రవిచంద్ర