Jump to content

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం

అక్షాంశ రేఖాంశాలు: 17°43′16″N 083°13′28″E / 17.72111°N 83.22444°E / 17.72111; 83.22444
వికీపీడియా నుండి
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం
సంగ్రహం
విమానాశ్రయ రకంMilitary/public
యజమానిIndian Navy
కార్యనిర్వాహకత్వం
సేవలువిశాఖపట్నం
ప్రదేశంవిశాఖపట్నం
ఎయిర్ హబ్
కేంద్రీకృత నగరంIndiGo
ఎత్తు AMSL3 m / 10 ft
అక్షాంశరేఖాంశాలు17°43′16″N 083°13′28″E / 17.72111°N 83.22444°E / 17.72111; 83.22444
వెబ్‌సైటుhttps://www.aai.aero/en/airports/visakhapatnam
పటం
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం is located in ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం is located in India
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రదేశం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
మీటర్లు అడుగులు
05/23 1,829 6,000 తారు
10/28 3,050 10,007 తారు
గణాంకాలు (April 2017 - March 2018)
Passengers24,80,379 (Increase5.2%)
Aircraft movements19,595 (Increase0.2%)
Cargo tonnage4,847 (Increase3.0%)
Statistics: Airports Authority of India[1][2][3]

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం (IATA: VTZ, ICAO: VOVZ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం లో గల పెద్దదైన అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది భారత నావికాదళ విమానాశ్రయం ఆధ్వర్యంలో పౌరవిమానయానసేవలందిస్తుంది. గాజువాక, ఎన్ఎడిక్రాస్ రోడ్ నగర ప్రాంతాల మధ్య వుంది. 21శతాబ్ది ప్రారంభంలో వేగంగా విస్తరించబడింది. కొత్త టర్మినల్, రన్వే నిర్మించినతరువాత ఆంతర్జాతీయ విమానసేవలు ప్రారంభించబడ్డాయి. 350 ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయం వుంది.

చరిత్ర

[మార్చు]
విమానాశ్రయం పచ్చని పరిసరాలు

1981లో రోజుకు,ఒక్క విమానం ద్వారా ఈ విమానాశ్రయం పనిప్రారంభించింది. తొలి రన్వే , 6,000 అ. (1,800 మీ.) పొడుగు కలది.10,007 అ. (3,050 మీ.) పొడవు, 45 మీ. (148 అ.) వెడల్పుగల కొత్త రన్వే 2007 జూన్ 15 న ప్రారంభించడంతో మధ్యరకం వెడల్పైన విమానాలు సేవలు మొదలయ్యాయి. ఐఎల్ఎస్ (ILS) సేవలు వాణిజ్య విమానసేవలకు 2008 మార్చి 30 న న ప్రారంభమయ్యాయి. కొత్త టర్మినల్ భవనం 27 మార్చి 2009 ఉపయోగం లోకి వచ్చింది.[4]

సేవలు

[మార్చు]

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత రద్దీ గల, పెద్ద విమానాశ్రయం.ఇక్కడి నుండి ఇండిగో,స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, ట్రుజెట్,సిల్క్ ఏయిర్వేస్, శ్రీలంక ఏర్ లైన్స్ వంటి సర్వీసులు దేశ విదేశాలకు విమాన రాకపోకలు జరుగుతుంటాయి.ఇక్కడి నుండి ప్రధానంగా హైదరాబాద్, విజయవాడ, తిరుపతి,చెన్నై,ముంబై,బెంగళూరు,ఢిల్లీ ,వారణాసి నగరాలకు విమాన సర్వీసులు కలవు.

మూలాలు

[మార్చు]
  1. "Traffic News for the month of March 2018: Annexure-III" (PDF). Airports Authority of India. 1 May 2018. p. 4. Retrieved 1 May 2018.
  2. "Traffic News for the month of March 2018: Annexure-II" (PDF). Airports Authority of India. 1 May 2018. p. 4. Archived from the original (PDF) on 1 మే 2018. Retrieved 1 May 2018.
  3. "Traffic News for the month of March 2018: Annexure-IV" (PDF). Airports Authority of India. 1 May 2018. p. 4. Archived from the original (PDF) on 1 మే 2018. Retrieved 1 May 2018.
  4. "Vizag airport terminal to be inaugurated on Feb 20". The Hindu Business Line. Retrieved 23 January 2012.

బయటి లంకెలు

[మార్చు]