వీటో
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వీటో, (నిర్ణయ నిరోధ హక్కు) అనేది ఏదైనా ఒక సమితి లేదా సదస్సులో తీసుకున్న నిర్ణయాలను లేదా శాసనాలను ఆపడానికి కలిగిన ప్రత్యేక అధికారం. మామూలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకున్న నిర్ణయాలను కూడ కొందరు సభ్యులు ఈ ప్రత్యేక హక్కులతో నిరాకరించ గలుగుతారు. ఇది పాత రోమన్ సామ్రాజ్యం వాడుక నుంచి తీసుకున్న పదం.
ఉదాహరణకి అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి ఆ దేశ శాసన సభలు తీసుకున్న నిర్ణయాలను అమలుచేయకుండా నిరోధించే అర్హత (వీటో) ఉంది. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లో శాశ్వత సభ్యులైన ఐదు దేశాలు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా లకు ఆ సమితి నిర్ణయాలను "వీటో" చేసి, తీర్మానాలుగా మారకుండా ఆపగలిగే అధికారం ఉంది.[1]
మూలాలు
[మార్చు]- ↑ "వీటో చేస్తే సమాధానమివాల్సిందే". EENADU. Retrieved 2022-06-02.