రోమన్ సామ్రాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Roman Empire

[Imperium Romanum
Senatus Populusque Romanus] Error: {{Lang}}: text has italic markup (help) (SPQR)

The Senate and People of Rome[1]
27 BC–476 AD (West)
330–1453 (East)
Aureus of Augustus (1st century) of Roman Empire
Aureus of Augustus (1st century)
The Roman Empire at its greatest extent in 117 AD[2]
The Roman Empire at its greatest extent in 117 AD[2]
రాజధాని
సామాన్య భాషలుLatin; Greek; various local and regional languages
మతం
ప్రభుత్వంAutocracy
Emperor 
• 27 BC–AD 14
Augustus
• 98-117
Trajan
• 284–305
Diocletian
• 306–337
Constantine I
• 379–395
Theodosius I
• 475–476
Romulus Augustus
• 1449–1453
Constantine XI
శాసనవ్యవస్థSenate
చారిత్రిక కాలంClassical antiquity,
Late antiquity
32–30 BC
30–2 BC
• At its greatest extent.
AD 117
293
• Constantinople becomes the new imperial capital
330
395
• Deposition of Romulus Augustus
476
1202–1204
29 May 1453
విస్తీర్ణం
25 BC[4][5]2,750,000 km2 (1,060,000 sq mi)
117[4]6,500,000 km2 (2,500,000 sq mi)
390 [4]4,400,000 km2 (1,700,000 sq mi)
జనాభా
• 25 BC[4][5]
56800000
• 117[4]
88000000
ద్రవ్యం
  • Prices and values are commonly expressed in sesterces; for currency denominations by period, see below
Preceded by
Succeeded by
Roman Republic
Byzantine Empire
Today part of
^* Βασιλεία Ῥωμαίων (Basileía Rhōmaíōn) in Greek.

రోమన్ సామ్రాజ్యం క్రీ.పూ. 47 - సా.శ. 443 మధ్య యూరప్ లోని రోమ్ నగర కేంద్రంగా భాసిల్లిన ఒక గొప్ప సామ్రాజ్యము. అటుపిమ్మట ఇస్తాంబుల్ (కాన్ స్టాన్ టి నోపుల్) రాజధానిగా కొనసాగిన తూర్పు రోమన్ సామ్రాజ్యం (దీనినే బైజంటైన్ సామ్రాజ్యం అంటారు) 1453 లో ముస్లిం లతో జరిగిన యుద్ధాల్లో ఓడి పోయి వశమయింది. ఫురట్ నదికి తూర్పున విస్తరించిన ఫార్సీ సామ్రాజ్యం వీరికి బద్ధ విరోధి. పూర్తి దక్షిణ ఐరోపా నే కాక ఉత్తరాఫ్రికాను కూడా తన ఆధీనంలో ఉంచుకున్న రోమన్ సామ్రాజ్యం ఈనాటికీ ఐరోపా అభివృద్ధిపై, ఆలోచనా విధానంపై చెరగని ముద్ర వేస్తూందనడంలో సందేహం లేదు.

ఈ సామ్రాజ్యంలో అనేక ప్రాంతాలలో లాటిన్, కొన్ని చోట్ల గ్రీక్ భాషల్ని మాట్లాడేవారు. ఈ సామ్రాజ్య పరిపాలకులు సా.శ. 130 సంవత్సరంలో అధికార మతంగా క్రైస్తవాన్ని స్వీకరించి, ప్రకటించారు.

పరిపాలనా విధానం

[మార్చు]

సైన్య భుజబలంతో తమ సామ్రాజ్యాన్ని విస్తరించిన రోమన్ చక్రవర్తులు ఆ కాలంలో సాధించిన సాంకేతిక ప్రగతికి వారు కట్టించిన నగరాలు, కట్టడాలు, రహదారులు సాక్ష్యంగా నిలిచాయి. పరిపాలనా సౌలభ్యం కోసం తమ మహా సామ్రాజ్యాన్ని ప్రాంతీయంగా విభజించి, సామంత ప్రతినిధులకు సైన్య, వ్యవహారాధికారాలు కల్పించారు. ప్రాంతాలకూ, రోమ్ నగరానికీ మధ్య తరచూ ఉత్త్రరాల బట్వాడా సౌకర్యాన్ని కూడా ఏర్పరిచారు. ఈ విధంగా ఈ నాటికీ నిలిచియున్న అనేక పరిపాలనా యంత్రాంగ పద్ధతులను ప్రవేశపెట్టిన ఘనత రోమన్ సామ్రాజ్యానిదే.

లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')

  1. Other ways of referring to the "Roman Empire" among the Romans and Greeks themselves include Res publica Romana or Imperium Romanorum (also in Greek: [Βασιλείᾱ τῶν Ῥωμαίων – Basileíā tôn Rhōmaíōn] Error: {{Lang}}: text has italic markup (help) – ["Dominion (Literally 'kingdom') of the Romans"]) and Romania. Res publica means Roman "commonwealth" in general, and can refer to both the Republican and the Imperial eras. Imperium Romanum (or Romanorum) refers to the territorial extent of Roman authority. Populus Romanus, "the Roman people", is often used for the Roman state dealing with other nations. The term Romania, initially a colloquial term for the empire's territory as well as the collectivity of its inhabitants, appears in Greek and Latin sources from the 4th century onward and was eventually carried over to the Byzantine Empire. See R.L. Wolff, "Romania: The Latin Empire of Constantinople," Speculum 23 (1948), pp. 1–34, especially pp. 2–3.
  2. Bennett, J. Trajan: Optimus Princeps. 1997. Fig. 1. Regions east of the Euphrates river were held only in the years 116–117.
  3. Constantine I (306–337 AD) by Hans A. Pohlsander. Written 2004-01-08. Retrieved 2007-03-20.
  4. 4.0 4.1 4.2 Taagepera, Rein (1979). "Size and Duration of Empires: Growth-Decline Curves, 600 B.C. to 600 A.D". Social Science History. 3 (3/4). Duke University Press: 125. doi:10.2307/1170959. JSTOR 1170959.
  5. John D. Durand, Historical Estimates of World Population: An Evaluation, 1977, pp. 253–296.

మూలాలు

[మార్చు]

ఇతర పాఠ్యాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూస:Ancient Syria and Mesopotamia మూస:Ancient Rome topics మూస:Roman history by territory మూస:Territories with limited Roman Empire occupation & presence మూస:Empires మూస:Former monarchies Italian peninsula