వెలగలపల్లి
స్వరూపం
వెలగలపల్లి, ఏలూరు జిల్లా, చింతలపూడి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ప్రగడవరం పంచాయతి పరిధికి చెందింది. ఏలూరు నుండి చింతలపూడి వెళ్ళు దారిలో 47 కి.మి. దూరంలో ఉంది. దగ్గరి పట్టణం - చింతలపూడి. పంచాయితీ ఆఫీసు - ప్రగడవరం. పోస్టాఫీసు - వెలగలపల్లి. జనాభా 2000 (సుమారుగా). స్కూళ్ళు -ప్రాథమిక పాఠశాల (5 వ తరగతి వరకు) గ్రంథాలయాలు - చిన్న గ్రంథాలయం ఉంది. పోస్టాఫీసు - చిన్న పోస్టాఫీసు ఉంది. బస్సు సౌకర్యం - ఏలూరు నుండి చింతలపూడి, సత్తుపల్లి నుండి ఏలూరు వెళ్ళు అన్ని బస్సులు వెలగలపల్లిలో ఆగుతాయి. దుకాణాలు - ఉన్నాయి. గుడులు - రామాలయం, ఆంజనేయస్వామి, సుబ్రమణ్యెశ్వరస్వామి గుడి ఉన్నాయి.
మూలాలు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |