సలీల్ చౌదరి
Jump to navigation
Jump to search
సలీల్ చౌదరి | |
---|---|
జననం | సలీల్ చౌదరి 1922 నవంబరు 19 చింగ్రిపోత, 24 పరగణాలు జిల్లా, పశ్చిమ బెంగాల్, India |
మరణం | 1995 సెప్టెంబరు 5 | (వయసు 72)
వృత్తి | సంగీత దర్శకత్వం, కవి, గీత రచయిత |
భార్య / భర్త | సబితా చౌదరి |
పిల్లలు | ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు |
సలీల్ చౌదరి (Salil Chowdhury (Bengali: সলিল চৌধুরী, హిందీ: सलिल चौधरी, మళయాళం: സലില് ചൗധരി) భారతీయ సినీ సంగీత దర్శకులు. వీరు అధికంగా బెంగాలీ, హిందీ, మలయాళం సినిమాలకు పనిచేశారు. ఇతడు కవి, నాటక రచయిత కూడా.
చిత్ర సమాహారం
[మార్చు]హిందీ సినిమాలు
[మార్చు]- 1953 Do Bigha Zameen
- 1954 Biraj Bahu; Naukri
- 1955 Amaanat; Taangewaali
- 1956 Awaaz; Parivaar; Jagte Raho
- 1957 Aparadhi Kaun; Ek Gaaon ki Kahaani; LaalBatti; Musafir, Zamaana
- 1958 : మధుమతి
- 1960 Jawaahar; Honeymoon; Qaanoon; Parakh; Usne Kaha Tha
- 1961 Chaardeewaari; Chhayaa; Kaabuliwaala; Maaya; Memdidi; Sapan Suhaane
- 1962 Half Ticket; Jhoola; Prem Patra
- 1965 Chand Aur Suraj; Poonam Ki Raat
- 1966 Pinjre Ki Panchhi; Netaji Subhash Chandra Bose; Jawaab Aayega
- 1969 Ittefaq; Sara Akaash
- 1971 : ఆనంద్
- 1971 Gehraa Raaz; Mere Apne
- 1972 : అన్నదాత; Anokha Daan; Anokha Milan; Mere Bhaiyaa; Sabse Bada Sukh
- 1974 : రజనీగంధ
- 1975 : మౌసమ్; Chhoti Si Baat; Sangat
- 1976 : జీవన జ్యోతి; Mrigayaa; Udan Choo
- 1977 Minoo; Anand Mahal
- 1979 Jeena Yehaan
- 1980 Chehre Pe Chehra; Chemmeen Lahrein; Chirutha; Kuhaasa; Naani Maa; Room no.203; Daisy
- 1981 Plot no. 5; Agni Pareeksha; Atmadaan
- 1982 Dil Ka Saathi Dil; Darpok ki Dosti; Artap
- 1984 Kanoon Kya Karega
- 1986 Zevar
- 1988 Trishaagni
- 1989 Kamla Ki Maut; Nehru the Jewel of India
- 1990 Triyaatri
- 1991 Netraheen Saakshi;
- 1994 : స్వామి వివేకానంద
- 1995 Mera Damaad
తెలుగు సినిమా
[మార్చు]అవార్డులు
[మార్చు]- 1958 - ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు - మధుమతి
- 1988 - సంగీత నాటక అకాడమీ అవార్డు
మూలాలు
[మార్చు]యితర లింకులు
[మార్చు]- http://www.hindu.com/thehindu/mag/2005/11/20/stories/2005112000340500.htm%7Ctitle=Flawless[permanent dead link] harmony in his music |first=Shaji|date=2005-11-20|publisher=The Hindu|accessdate=2009-09-06
- అంగ్లవికీ లో వ్యాసం