సహాయం:వికీ మార్కప్తో బొమ్మల పరిచయం/1
స్వరూపం
పరిచయం
బొమ్మలు ఎక్కించడం
బొమ్మ వాడకం
సారాంశం
|
వికీపీడియాలో బొమ్మలను (లేదా వీడియోలు, ఆడియో ఫైళ్ళను) వాడాలంటే ముందు వాటిని వికీపీడియా లోకి ఎక్కించాలి. (అప్లోడు చెయ్యాలి). అయితే, ఏయే బొమ్మలను వికీపీడియాలో అనుమతిస్తుంది అనే విషయంలో కొన్ని నిబంధనలున్నాయి. ఆ నియమ నిబంధనల గురించి ఈ పాఠం పరిచయం చేస్తుంది. బొమ్మలను ఎక్కించాలంటే, ముందు మీరొక ఖాతా సృష్టించుకుని, లాగినవ్వాలి. అది చిటికెలో అయిపోతుంది. పైగా దాని వలన అనేక ఉపయోగాలున్నాయి.త్వరలోనే, మీరు ఎక్కించబోయే బొమ్మలతో వికీపీడియా మెరుగౌతుందని ఆశిస్తున్నాం!
|