సింగూర్ డ్యాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింగూర్ డ్యాం
దేశంభారతదేశం
ప్రదేశంసింగూరు గ్రామం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
అక్షాంశ,రేఖాంశాలు17°44′59″N 77°55′40″E / 17.7496°N 77.9278°E / 17.7496; 77.9278
ఆవశ్యకతనీటిపారుదల, జలవిద్యుత్, త్రాగునీరు
స్థితివాడుకలో ఉంది
నిర్మాణం ప్రారంభం1979
ప్రారంభ తేదీ1989
యజమానితెలంగాణ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంమట్టి\గ్రావిటీ డ్యామ్
నిర్మించిన జలవనరుమంజీరా నది
పొడవు7520 మీటర్లు
Dam volume30 టిఎంసీ
సింగూరు డ్యాం వద్ద వుడ్ సాండ్‌పైపర్ పక్షి

సింగూర్ డ్యాం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పట్టణానికి సమీపంలోని సింగూర్ గ్రామంలో ఉంది.[1][2] ఇది నీటిపారుదల, జలవిద్యుత్, తాగునీటి ప్రాజెక్ట్ గా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నగరానికి త్రాగునీరు సింగూర్ డ్యాం నుండే వస్తుంది.[3][4] సింగూర్ డ్యాం మంజీరా నదిపై నిర్మించబడింది. 1989లో నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ డ్యాం 29 Mcftల నీటి నిల్వ సామర్థ్యం కలిగివుంది.

ప్రాజెక్టు వివరాలు

[మార్చు]
  • ఈ ప్రాజెక్టును సంగారెడ్డి జిల్లా సింగూరు గ్రామం వద్ద నిర్మించారు.
  • దీని సామర్థ్యం 30 టీఎంసీలు
  • దీని ద్వారా 40,000 ఎకరాలు సాగవుతున్నాయి.
  • ఈ ప్రాజెక్టు ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
  • ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ సింగూరు జలాశయంలో ప్రస్తుతం 1000 మొసళ్ళు ఉన్నాయి.

డ్యాం గురించి

[మార్చు]
సింగూర్ డ్యామ్ వాస్తవాలు [5]
ఆనకట్ట పేరు సింగూర్ ఆనకట్ట
రాష్ట్రం పేరు తెలంగాణ
ఆనకట్ట రకం మట్టి/గురుత్వాకర్షణ
సమీప నగరం సంగారెడ్డి
ఇంప్పౌండ్స్ మంజీరా నది
మండలం పుల్కల్
జిల్లా పేరు సంగారెడ్డి
ప్రాంతం సమాచారం అందుబాటులో లేదు
లాట్ / లాంగ్ 17.802194, 77.892981
మొత్తం సామర్థ్యం 30 టిఎంసి అడుగులు
ప్రయోజనం నీటిపారుదల, జలవిద్యుత్, త్రాగునీరు
నిర్మాణం ప్రారంభమైంది 1979లో
ప్రారంభ తేదీ 1989లో
ఎత్తు 33 మీటర్లు
పొడవు 7520 మీటర్లు
స్పిల్‌వే గేట్లు 17
స్పిల్‌వే డిచ్ఛార్జ్ కెపాసిటీ 8.16 లక్షల క్యూసెక్కులు
స్పిల్‌వే గేట్ల రకం రేడియల్
ప్రాజెక్ట్ సింగూర్ ప్రాజెక్ట్

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ (13 September 2017). "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". Archived from the original on 27 July 2018. Retrieved 28 July 2018.
  2. "Search continues for missing fisherman". The Hindu. 13 July 2005.
  3. "Projects across Godavari full". The Hindu. Archived from the original on 6 September 2010.
  4. "AP Gears Up To Ensure Enough Drinking Water". Financial Express. 17 April 2003.
  5. "Singur Dam, Telangana: Address, Map, Facts and Information". www.mapsofindia.com. Retrieved 2019-06-27.