సిలికాన్ వ్యాలి
Jump to navigation
Jump to search
సిలికాన్ వ్యాలి | |
— ప్రాంతం — | |
శాన్ హోసే నుండి కనబడే సిలికాన్ వ్యాలి | |
శాన్ ఫ్రాంసిస్కో బే ప్రాంతం | |
దేశం | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
---|---|
రాష్ట్రం | కాలిఫోర్నియా |
ప్రాంతం | సాన్ ఫ్రాంసిస్కో బే ప్రాంతం |
Municipalities | జాబితా |
కాలాంశం | పసిఫిక్ కాలాంశం (UTC−8) |
- Summer (DST) | పసిఫిక్ యెండ సమయం (పసిఫిక్ డేలైట్ టైమ్) (UTC−7) |
సిలికాన్ వ్యాలి, దక్షిణ శాన్ ఫ్రాన్సిస్కొలో ఒక ప్రాంతం. ఈ ప్రాంతం కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. ఇక్కడ గూగల్, యాపిల్ వంటి ఐ.టి. కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. కంప్యూటర్లలో వుండే సిలికాన్ చిప్పులు ఇక్కడ మొదటిలో తయారుచేసేవారు.అందువలన ఈ ప్రాంతానికి "సిలికాన్" అనే పేరు వాడకలోకి వచ్చింది.
ప్రధాన కార్యాలయాలు వున్న కంపెనీలు దిగువ వివరించబడ్డాయి. [1][2]
- ఈబే (eBay)
- ఫేస్బుక్ (Facebook)
- హెచ్.పి. (HP)
- ఆల్ఫబెట్/గూగల్ (Alphabet/Google)
- ఇంటెల్ (Intel)
- నెట్-ఫ్లిక్స్ (Netflix)
- యాహూ (Yahoo)
- నివిడియా (Nvidia)
- సిస్కో (Cisco)
సాంకేతిక విజ్ఞానంలో ప్రయోగాలు ఇక్కడ ముందర జరగబడ్డాయి. స్టాంఫోర్డు కళాశాలతో కలిసి, అమెరికా సైన్యానికి కావాల్సిన టెక్నాలజి వస్తువులు (రేడియోలు, కంప్యూటర్లు) 1970 ముందర ఇక్కడ ఉద్యోగస్తులు తయారుచేసారు. [3]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-30. Retrieved 2017-10-14.
- ↑ https://www.quora.com/What-are-the-biggest-Silicon-Valley-companies
- ↑ http://www.businessinsider.com/silicon-valley-history-technology-industry-animated-timeline-video-2017-5