సువార్త
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
భాగం వ్యాసాల క్రమం |
---|
యేసు |
శుద్ధ జననం · క్రూసిఫిక్షన్ · రిసర్రెక్షన్ |
మూలాలు |
చర్చి · కొత్త కాన్వెంట్ అపోస్తలులు · సామ్రాజ్యం · గోస్పెల్ · కాలపట్టిక |
బైబిల్ |
పాత నిబంధన · కొత్త నిబంధన గ్రంధాలు · బైబిల్ చట్టాలు · అపోక్రైఫా |
క్రైస్తవ ధర్మం |
త్రిత్వము · (తండ్రి · కొడుకు · పరిశుద్ధాత్మ) చరిత్ర · ధర్మం · అపోలాజిటిక్స్ |
చరిత్ర, సాంప్రదాయాలు |
ప్రథమ · సంఘాలు · వర్గాలు · మిషనరీలు తూర్పు పశ్చిమ సంబంధాలు · క్రుసేడులు · ఉద్ధారణలు |
తెగలు |
క్రైస్తవ మత విషయాలు |
బోధన · ప్రార్థన · ఎక్యూమెనిజం ఇతర మతాలతో సంబంధాలు · ఉద్యమాలు సంగీతం · లిటర్జీ · కేలండరు చిహ్నాలు · కళలు · విమర్శ |
క్రైస్తవ పోర్టల్ |
సువార్త అంటే "శుభ వార్త" లేదా "మంచి వార్త" అని అర్థం. యేసుక్రీస్తు ద్వారా మానవాళికి దేవుడనుగ్రహించిన శుభసందేశాలను సువార్తలు అని క్రైస్తవులు పిలుస్తారు. ముస్లిములు ఏసుక్రీస్తు తెచ్చిన ఈసువార్తనే ఇంజీల్ అంటారు. ఖురాన్లో ఇంజీల్ ప్రస్తావన 12 సార్లు వచ్చింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసుక్రీస్తు శిష్యులైన మత్తయి, మార్కు, లూకా, యోహానులు వ్రాసిన సువార్తలు నాలుగు ఉన్నాయి. క్రీస్తు యేసు జననం నుండి ఆయన ప్రభోదాలు, పరిచర్యలు, సర్వ మానవాళి విమోచనార్థమై ఆయన కల్వరి సిలువలో చేసిన స్వీయ బలియాగము (శ్రమ, మరణాలు), పునరుత్థాన అరోహణాలు వివరంగా ఈ నాలుగు సువార్తలలో వ్రాయబడ్డాయి. మోషే ధర్మశాస్త్రం తౌరాత్, ఏసుక్రీస్తు ధర్మశాస్త్రం ఇంజీల్గా చెబుతారు.
సువార్త గూర్చి పరిశుద్ధ బైబిలు గ్రంథము ఏమి చెప్పుచున్నది?
"అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను." 1 కొరింథీయులకు 15: 3