సోల్డర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వివిధ టంకములు
ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ బొమ్మ
ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ కు సోల్డర్ తో అతికించిన ఒక తీగ.
సోల్డర్ చుట్ట. 1.6 mm.
ఎలక్ట్రిక్ సాల్డరింగ్ ఐరన్

టంకం లేదా సోల్డర్ (Solder) అనగా తక్కువ ఉష్ణోగ్రత వద్ద కరిగే లోహం లేదా మిశ్రలోహం. టంకము రెండు రకాలు; సాఫ్ట్ టంకము, హార్డ్ టంకము. సాఫ్ట్ టంకము సోల్డరింగ్ ఐరన్తో సులభంగా కరుగుతుంది, ఎలెక్ట్రానిక్స్, ఎలెక్ట్రికల్ పని కోసం ఉపయోగిస్తారు. హార్డ్ టంకము మంటతో అధిక ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది. టంకమును ఉపయోగించి చేయు పనిని సాల్డరింగ్ అంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=సోల్డర్&oldid=3614971" నుండి వెలికితీశారు