అంగుళం

వికీపీడియా నుండి

అంగుళం (Inch:గుర్తు ") అనేది ఒక దూరమానం. ఒక గజానికి 36 అంగుళాలు మరియు ఒక అడుగుకి 12 అంగుళాలు. ఒక అంగుళానికి 2.54 సెంటీమీటర్లు.

Measuring tape capable of measuring down to 132 inch

[మార్చు] అంగుళం యొక్క వాడుక

సాధారణంగా ఈ క్రింది కొలతలని అంగుళాలలోనే తెలియజేస్తారు.

  • కంప్యూటర్లు మరియు టెలివిజన్ మొదలగువాటి తెరల పరిమాణం
  • పైపుల వ్యాసం
  • కంప్యూటరు ఫ్లాఫీల పరిమాణం
  • పీట్జా పరిమాణం
"http://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%82%E0%B0%97%E0%B1%81%E0%B0%B3%E0%B0%82" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు