సెంటీమీటరు
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
సెంటీమీటరు (గుర్తు cm) అనేది మీటరులో 100వ వంతుకి సమానమైన ఒక దూరమానం.
సెంటీమీటరు యొక్క వాడుక [మార్చు]
దూరాలకే కాకుండా సెంటీమీటరుని ఈ క్రిందివాటికి కూడా వాడుతారు.
- వర్షపాతం లెక్కించడానికి
- 10మిల్లి మీటరులు ఒక సెంటి మీటరుకు సమానము.
- తక్కువ పొడవు ,వెడల్పు వున్న వస్తువులను,వస్తువుల యొక్క వ్యాసం,వ్యాస్తార్దాలను,మందాలను సెంటి మీటర్లలో కొలెచదరు.సాధారణంగా ఒక మీటరు కన్న తక్కువ గా వున్న వాటిని సెంటి మీటరులలో లేదా మిల్లి మీటర్లలో లెక్కించెదరు.అలాగే వత్తిడిని (pressure)ను ఒక చదరపు సెంటిమీటరు(cm2)లలో కూడా సూచించెదరు.ఉదా: ఒకబాయిలర్ స్టీం ప్రెసరు 17 కె.జిలు/సెం.మీ.2అనగా ఒక చదరపు సెం.మీ(సెంటి మీటరుxసెంటిమీటరు)ప్రదేశంలో స్టీం కలుగచేయు వత్తిడి 17 కేజిలకు సమానం.