అంజుమ్‌ చోప్రా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అంజుమ్‌ ఛోప్రా
Anjum Chopra (10 March 2009, Sydney).jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు అంజుమ్‌ ఛోప్రా
జననం (1977-05-20) 20 మే 1977 (వయస్సు: 37  సంవత్సరాలు)
న్యూ ఢిల్లీ, భరత దేశము
బ్యాటింగ్ శైలి ఎడమ చేతి
బౌలింగ్ శైలి కుడి చేతి మీడియం
International information
టెస్టు అరంగ్రేటం 17 November 1995 v England women
చివరి టెస్టు 29 August 2006 v England women
ODI debut 12 February 1995 v New Zealand women
చివరి వన్డే 21 March 2009 v Australia women
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
Air India Women
కెరీర్ గణాంకాలు
పోటీ Tests ODI T20I
మ్యాచులు 12 116 4
సాధించిన పరుగులు 548 2706 65
బ్యాటింగ్ సగటు 30.44 33.40 32.50
100 పరుగులు/50 పరుగులు 0/4 1/17 0/0
ఉత్తమ స్కోరు 98 100 37*
వేసిన బాల్స్ 258 601
వికెట్లు 2 9
బౌలింగ్ సగటు 44.00 46.00
ఇన్నింగ్స్ లో వికెట్లు 0
మ్యాచులో 10 వికెట్లు n/a n/a
ఉత్తమ బౌలింగు 1/9 2/9
క్యాచులు/స్టంపింగులు 13/– 31/– 1/–
Source: Cricinfo, 18 June 2009

అంజుమ్‌ ఛోప్రా (జననం.మే 20 1977) భారత దేశ మహిళా క్రికెట్ జట్టులో సభ్యురాలు. ఈమె న్యూఢిల్లీ లో జన్మించింది. ఈమె ఫిబ్రవరి 12 1995 లో మహిళా వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ జట్టులో సభ్యురాలిగా మొట్టమొదటిసారిగా న్యూజీలాండ్ లోని క్రిస్ట్‌చర్చి లో జరిగిన మ్యాచ్ లో పాల్గొన్నారు.కొన్ని నెలల తర్వాత ఆమె ఈడెన్ గార్డెన్స్ లో ఇంగ్లాండ్ తో నవంబర్ 17, 1995 లో మ్యాచ్ లో పాల్గొన్నారు. ఆమె ఎడమచేతి బ్యాట్స్ మన్ మరియు కుడి చెతి మీడియం ఫాస్ట్ బౌలర్. ఆమె 12 టెస్టులు మరియు 116 వన్డే మ్యాచులు ఆడారు.[1][2]

టెలివిజన్[మార్చు]

అంజుమ్‌ టెలివిజన్ రియాల్టీషో అయిన ఫియర్ ఫాక్టర్ - ఖాట్రన్ కె ఖిలాడీ సీజన్ 4 లో పాల్గొన్నారు.[3]

మూలాలు[మార్చు]

  1. "Player Profile: Anjum Chopra". Cricinfo. Archived from the original on 16 January 2010. Retrieved 24 January 2010. 
  2. "Player Profile: Anjum Chopra". CricketArchive. Retrieved 24 January 2010. 
  3. "Let's get dangerous". Midday. 2011-06-05.