అక్క

వికీపీడియా నుండి

ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గల కుటుంబములోని సంతానంలో (అక్కాతమ్ముల్లు, అక్కాచెల్లెల్లు) వయసులో పెద్దదైన స్త్రీని అక్క (Elder Sister) అంటారు.

చాలా సంఘాలలో పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాలున్న పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం మరియు బయటి కుటుంబాలతో వారి సంబంధాలపడి ఆధారపడి ఉంటుంది.

[మార్చు] వరుసల్లో అక్క

  • కొడుకు కూతుళ్ళలో కూతురు పెద్దదైతే అక్క
  • ఇద్దరు కూతుళ్ళలో పెద్దదైన కూతురు అక్క
  • పెద్దమ్మ, పెదనాన్న కూతుళ్ళలో పెద్ద వయసు కల స్త్రీ అక్క
  • చిన్నమ్మ చిన్నాన్న కూతుళ్ళలో పెద్ద వయసు కల స్త్రీ అక్క
  • తోటి కోడళ్ళలో చిన్న కోడలు పెద్ద కోడలిని అక్క అంటుంది

[మార్చు] మానవ సంభంధాలలో అక్క పాత్ర

[మార్చు] వినోద రంగం ద్వారా అక్క

వినోద రంగాలలో ముఖ్యరంగాలైన టెలివిజన్, సినిమాల ద్వారా అక్కపాత్ర లేని ప్రోగ్రాములు చాలా తక్కువ. పలు సీరియళ్ళు అక్క పాత్రతో తయారయినవి ప్రధర్శింపబడినవి, ప్రధర్శింపబడుతున్నవి.

"http://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%95" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు