అడిగోపుల సాయిశేఖర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడిగోపుల సాయిశేఖర్

అడిగోపుల సాయిశేఖర్ ప్రముఖ రంగస్థల నటులు.

జననం[మార్చు]

సాయిశేఖర్ గుంటూరు జిల్లా, భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

1958లో ప్రేమవివాహం అనే నాటకాన్ని రాసి ఐలవరంలో ప్రదర్శించారు. ఈ నాటకం ఐలవరంలో ప్రదర్శించిన మొదటి సాంఘిక నాటకం. అటుతర్వాత చాలా నాటకాలు రాసి, దర్శకత్వం చేసి, నటించారు. శ్రీ విజయలక్ష్మీ శ్రీనివాసా నాట్యమండలి స్థాపించి నాటక ప్రదర్శనలు ఇచ్చారు.

నాటకాలు[మార్చు]

రచన, దర్శకత్వం, నటన

  1. ప్రేమవివాహం
  2. పెళ్ళికానుక
  3. నమ్మకద్రోహులు
  4. నల్లముసుగు
  5. మెరుపు వీరుడు (డిటెక్టీవ్)
  6. ఛాలెంజ్ (డిటెక్టీవ్)
  7. రారాజు (డిటెక్టీవ్)
  8. గ్యాగ్ వార్ (డిటెక్టీవ్)
  9. రౌడీ బెబ్బులి (డిటెక్టీవ్)
  10. పుట్టపర్తి సత్యసాయి చరిత్ర
  11. భీమవరం శ్రీ మావుళ్లమ్మ మహిమలు

నటించినవి

  1. దొంగవీరుడు
  2. లంకెబిందెలు
  3. పల్లెపడుచు
  4. కులంలేని పిల్ల
  5. పేదపిల్ల
  6. కన్నబిడ్డ
  7. ఇదేమిటి
  8. కీర్తిశేషులు

మూలాలు[మార్చు]

  • అడిగోపుల సాయిశేఖర్, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 287.