అడ్డవేరుమొక్కను అంగ్లంలో Rhizome అంటారు. Rhizome అనునది పురాతన గ్రీకు పదం నుండి వచ్చింది. అడ్డు వేర్ల ద్వారా మొక్కలు తన సంతతిని పెంచుకునే వేర్లను Rhizome అంటారు.