దుంప

వికీపీడియా నుండి

దుంపలు ఒక విధమైన మొక్కలలోని కాండం లేదా వేరు రూపాంతరము. వీనిని ఆహార పదార్ధాలుగా ఉపయోగిస్తారు.

బంగాళాదుంప, కారట్, చిలగడ, పెండలము, చేమ, బీటుదుంప, ముల్లంగి మొదలైనవి వీనికి ఉదాహరణ.

"http://te.wikipedia.org/w/index.php?title=దుంప&oldid=716854" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు