అభిలాష
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| అభిలాష (1983) | |
| దర్శకత్వం | ఎ.కోదండరామరెడ్డి |
|---|---|
| కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | క్రియేటివ్ కమర్షియల్స్ |
| భాష | తెలుగు |
ఈ సినిమా యండమూరి వీరేంద్రనాథ్ యొక్క అభిలాష నవల ఆదారంగా నిర్మింపబడిన చిత్రం. చిరంజీవి సినిమా పరిశ్రమలో హీరోగా ఎదుగుతున్న రోజులలో తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి అతని కెరీర్ మైలు రాళ్ళలో ఒకటిగా నిలిచింది. హీరోయిన్ రాధిక, మరియు రావు గోపాలరావు లు తమ పాత్రలలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు.
[మార్చు] పాటలు
- వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకీ
- యురేకా ఛాకా మీకా
- ఉరకలై గోదారి
- బంతీ చామంతి
- సందె పొద్దులకాడ
- నవ్వింది మల్లె చూడు