అమెరికా (అయోమయ నివృత్తి)
Jump to navigation
Jump to search
- అమెరికాగా ప్రపంచ ప్రసిద్ధిచెందిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- ఉత్తర అమెరికా - ఖండం
- దక్షిణ అమెరికా - ఖండం
- అమెరికా ఖండము - కొన్ని సార్లు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలను కలిపి అమెరికా ఖండంగా వ్యవహరిస్తారు.
- అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ
అమెరికా పేరుతో కొన్ని తెలుగు సినిమాలు నిర్మించబడ్డాయి :
- అమెరికా అబ్బాయి - 1987లో విడుదలైన తెలుగు సినిమా.
- అమెరికా అమ్మాయి - 1976లో విడుదలైన తెలుగు సినిమా
- అమెరికా అల్లుడు - 1985లో విడుదలైన తెలుగు సినిమా
- అమెరికా రాముడు - 1980లో విడుదలైన తెలుగు సినిమా