అర్చన దాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అర్చన దాస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అర్చన దాస్
పుట్టిన తేదీ (1988-07-21) 1988 జూలై 21 (వయసు 35)
బర్ధమాన్, పశ్చిమ బెంగాల్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 99)2012 ఫిబ్రవరి 29 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2013 ఏప్రిల్ 12 - బంగ్లాదేశ్ తో
తొలి T20I (క్యాప్ 29)2012 ఫిబ్రవరి 18 - వెస్టిండీస్ తో
చివరి T20I2014 ఏప్రిల్ 1 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 11 23
చేసిన పరుగులు 35 8
బ్యాటింగు సగటు 11.66 2.66
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 17* 2*
వేసిన బంతులు 567 367
వికెట్లు 13 13
బౌలింగు సగటు 27.53 28.23
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/61 3/8
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 4/–
మూలం: Cricinfo, 1 అక్టోబరు 2021

అర్చన దాస్ పశ్చిమ బెంగాల్ కు చెందినక్రికెట్ క్రీడాకారిణి.[1] 2012-2014 మధ్యకాలంలో భారత మహిళల క్రికెట్ జట్టు కోసం 11 మహిళల వన్డే ఇంటర్నేషనల్, 23 మహిళల ట్వంటీ 20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఆడింది.[2]

జననం[మార్చు]

అర్చన 1988, జూలై 21న పశ్చిమ బెంగాల్ లోని బర్ధమాన్లో జన్మించింది.

క్రికెట్ రంగం[మార్చు]

2012 ఫిబ్రవరి 29న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ తో మహిళల వన్డే ఇంటర్నేషనల్ లోకి అడుగుపెట్టింది.[3] 2013 ఏప్రిల్ 12న బంగ్లాదేశ్ తో చివరి వన్‌డే ఆడింది.[4]

2012 ఫిబ్రవరి 18న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ తో మహిళల ట్వంటీ 20 ఇంటర్నేషనల్ లోకి అడుగుపెట్టింది.[5] 2014 ఏప్రిల్ 1న చివరి ట్వంటీ 20 ఆడింది.[6]

మూలాలు[మార్చు]

  1. "An Interview With Ace All-Rounder For The Indian Cricket Team, Archana Das". Stumagz. Retrieved 2023-08-09.[permanent dead link]
  2. "Archana Das". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  3. "IND-W vs WI-W, India Women tour of West Indies 2011/12, 1st ODI at Basseterre, February 29, 2012 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
  4. "IND-W vs BD-W, Bangladesh Women tour of India 2012/13, 3rd ODI at Ahmedabad, April 12, 2013 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
  5. "IND-W vs WI-W, India Women tour of West Indies 2011/12, 1st T20I at North Sound, February 18, 2012 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-09.
  6. "WI-W vs IND-W, Women's World T20 2013/14, 20th Match, Group B at Sylhet, April 01, 2014 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-09.

బయటి లింకులు[మార్చు]