ఆర్నాల్డ్, రిచ్టర్ సినీ టెక్నిక్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆర్నాల్డ్, రిచ్టర్ సినీ టెక్నిక్ Arnold and Richter Cine Technik (A&R) | |
---|---|
తరహా | ప్రివేట్(Private) |
స్థాపన | 1917 |
ప్రధానకేంద్రము | మ్యూనిచ్, జర్మనీ |
కీలక వ్యక్తులు | ఆర్నాల్డ్ ఆగస్ట్(August Arnold), రిచ్టర్ రాబర్ట్ (Robert Richter),స్థాపకులు |
పరిశ్రమ | చలనచిత్ర పరిశ్రమ ఉత్పత్తులు |
ఉత్పత్తులు | మూవీ కెమెరాలు లైట్స్ ఫిల్మ్ రికార్డర్లు ఫిల్మ్ స్కానర్లు ప్రోజేక్టేర్లు |
రెవిన్యూ | ఆదాయం$214.0 million USD (Last Reported 2004) |
ఉద్యోగులు | 1058 (2004) |
వెబ్ సైటు | www.arri.com |
ఆర్నాల్డ్, రిచ్టర్ సినీ టెక్నిక్ (అర్రి : ARRI) కంపెనీగా పిలవబడే ఈ జర్మనీ సంస్థ సినిమాటోగ్రఫీకి సంబంధించిన ఉత్పత్తులు మూవీ కెమెరాలు, లైట్స్, స్కాన్నేర్స్, ప్రోజేక్టర్లని తయారుచేస్తుంది.
అర్రి గురించి
[మార్చు]ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకి ముఖ్యమయిన సాంకేతికంగా అవార్డులు పొందిన పరికరాలని అత్యున్నత ప్రమాణాలతో తయారుచేస్తున్న సంస్థ. జర్మనీ (Germany)కి చెందిన అర్రి గ్రూప్ కంపెనీ (ARRI group company) తయారుచేస్తూ, అమ్ముతూ, అభివృద్ధి చేస్తూ, ఈ ఉత్పత్తులకి ప్రామాణికంగా నిలిచింది. ఈ కంపెనీ
- 16ఎంఎం,35ఎంఎం, 65/70 ఎంఎం మూవీ కెమేరాలు (Movie Camera)
- దీపాలు (Lights)
- కటకాలు (Lens)
- ఫిల్మ్ స్కాన్నేర్లు (Film Scanners)
- ప్రోజేక్టేర్లు (Projectors)
- వైద్య సంబంధ పరికరాలు (Medical Equipment)
- ఇతర ఉపకరణాలు (Accsseries)
అత్యదికంగా తయారుచేస్తున్న అగ్రగామి సంస్థ. ఈ కంపెనీ ఇప్పుడు ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకి చెందిన ఉత్పత్తులు, సేవలకి మొట్టమొదటి స్థానములో ఉంది. వీరి ఉత్పత్తులకి ఎన్నో అవార్డులు వచ్చాయి.
విశేషాలు:
అర్రి (ARRI)అనే పిలువబడే ఈ కంపెనీ పేరు వెనక ఓ చిన్న ఆసక్తికరమయిన కథనం ఉంది. ఆగస్ట్ అర్నల్ద్ (August ARNOLD), రాబర్ట్ రిచ్టర్ (Robert RICHTER) పేర్లలోని మొదటి రెండు చివరి రెండు అక్షరాలని కలిపి ARRI పేరు పెట్టారు.
చరిత్ర
[మార్చు]1917 లో స్థాపించిన అర్రి (ARRI)కంపెనీని ఆగస్ట్ ఆర్నాల్డ్ (August Arnold), రాబర్ట్ రిచ్టర్ (Robert Richter) అనే జర్మనీకి చెందిన ఇద్దరు మిత్రులు స్థాపించి అభివృద్ధి చేసారు.
- కినర్రి (Kinarri) 35 (1924)
- కినర్రి (Kinarri) 16 (1928)
- అర్రిఫ్లేక్స్ 35 (1937)
1937 లో అర్రి కంపెనీలో పనిచేస్తున్న ఎరిచ్ కేస్నెర్(Erich Kaestner)అనే ఇంజనీర్ ప్రపంచములోనే మొట్టమొదటిసారిగా రిఫ్లెక్స్ మిర్రర్ షట్టర్ (reflex mirror shutter)తో అర్రిఫ్లెక్స్35(Arriflex 35 camera)కెమెరాని తయారుచేశాడు. ఈ రోటేటింగ్ మిర్రర్ కెమెరాలో వున్న ఉపయోగామేమిటి అంటే కెమెరా లోనుండి చూస్తూ ఎటువంటి వంకరలు(parallax-free)పోని చిత్రాలని ఆటంకము లేకుండా చూస్తూ అవసరమయిన ఫోకస్(Focus)నటుల కదలికలు(Artist or Subject movement), కంపోజిషన్(composition), నిరాటంకమయిన వెలుతురు ప్రసరించే దీపాల పనితనం మొదలగు విషయాలని గమనిస్తూ చిత్రీకరించవచ్చు. ఉదాహరణకి: నిశ్చలన చాయాచిత్రాలని తీసే యెస్ ఎల్ అర్ కేమెరాలో(SLR Camera)చూస్తూ మనం ఫొటొలని తీస్తున్నట్లుగా అన్నమాట.
- అర్రిఫ్లేక్స్ II (1946)
- అర్రిఫ్లేక్స్ 16ST (1952)
- అర్రిఫ్లేక్స్ 16M (1962)
- అర్రిఫ్లేక్స్ 16BL (1965)
- అర్రిఫ్లేక్స్ 35 (1971)
- అర్రిఫ్లేక్స్ 35BL (1972)
- అర్రిఫ్లేక్స్ SR (1975)
- అర్రిఫ్లేక్స్ III (1979)
- అర్రిఫ్లేక్స్ 765 (1989)
- అర్రిఫ్లేక్స్ 535 (1990)
- అర్రిఫ్లేక్స్ 435 (1995)
- అర్రికాం(Arricam) (2000)
- అర్రిఫ్లేక్స్ 235 (2004)
- అర్రిఫ్లేక్స్ D-20 (2005)
- అర్రిఫ్లేక్స్ 416 (2006
ఉత్పత్తులు
[మార్చు]35ఎంఎం ఫార్మాట్ కెమేరాలు (35mm Format Cameras) :
- అర్రికాం స్టూడియో (Arricam Studio)
- అర్రికాం లైట్(Arricam Lite)
- అర్రిఫ్లేక్స్ 435 ఎక్ష్స్ ట్రీం Arriflex 435 Xtream)
- అర్రిఫ్లేక్స్ 235(Arriflex 235)
- అర్రిఫ్లేక్స్ 535బి (Arriflex 535B)
16ఎంఎం ఫార్మాట్ కెమేరాలు (16mm Format Cameras) :
- అర్రిఫ్లేక్స్ 416(Arriflex 416)
- అర్రిఫ్లేక్స్16 అడ్వాన్సెడ్ (ARRIFLEX 16 SR3 Advanced)
65ఎంఎం ఫార్మాట్ కెమేరాలు (65mm Format Cameras) :
- అర్రిఫ్లేక్స్ 765(Arriflex 765)
అర్రిస్కాన్ (ARRISCAN Film Scanner)
- ఫిల్మ్ నుండి డిజిటల్ కి మార్చడం
అర్రి క్యూబ్(ARRICUBE – Color Management System)
- అర్రి క్యూబ్ కలర్ మేనేజమెంట్
అర్రి లేజర్ ఫిల్మ్ రికార్డర్(ARRILASER Film Recorder)
- డిజిటల్ నుండి ఫిల్మ్ కి మార్చడం
లాక్ ప్రో ఫిల్మ్ ప్రాజెక్షన్ (LOCPRO Film Projection)
కటకాలు (lens)
- లైట్ వైట్ జూమ్ ఎల్ డబ్ల్యు జెడ్-1(LIGHTWEIGHT ZOOM LWZ-1)
- టిల్ట్ ఫోకస్ లేన్సేస్(Tilt focus lenses)
- షిఫ్ట్, టిల్ట్ సిస్టమ్
దీపాలు(LIGHTS)
- (ARRI MaxMover)
- (ARRIMAX 18/12)
- (EB 18/12 ARRIMAX)
- (ARRI STUDIO CERAMIC 250)
- (ARRI X CERAMIC 250)
- (ARRI X CERAMIC INTENSIFIER)
- (ARRI SH-5 EVENT SHUTTER)
- (ARRI CYC / FLOOD 1250)
- (ARRI STUDIO-COOL)
- (ARRI COMPACT 12.000 W)
- (ARRI EB 575/1200 A.L.F.)
- (ARRI EB 200 EVENT NINE)
- (MULTI-FUNCTION SYSTEM)
ఇతర ఉపకరణాలు
[మార్చు]మెకానికల్ ఉపకరణాలు (Mechanical Accessories)
- లైట్ వైట్ ఫాల్లో ఫోకస్ సిస్టమ్ ఎల్ఎఫ్ఎఫ్(LIGHTWEIGHT FOLLOW FOCUS LFF-1)
- ఫాల్లో ఫోకస్ ఎఫ్ఎఫ్ డి(FOLLOW FOCUS FF-5HD)
- కంపాక్ట్ మాట్టీ బాక్స్(COMPACT MATTE BOX MB-20)
- ఇతర మాట్టీ బాక్సులు (other Matte boxes)
- అర్రి హెడ్2(Arri Head2)
- న్యూ బేస్ ప్లేట్(New Baseplate)
ఎలేక్త్రోనిక్ ఉపకరణాలు(Electronic Accessories)
- (WIRELESS REMOTE CONTROL WRC-2)
- (HAND CRANK HC-1)
- (EXTERNAL DISPLAY EXD-1)
- (ZOOM MAIN UNIT ZMU-3)
- (435 TIME SHIFT BOX)
- (WIRELESS REMOTE SYSTEM WRS)
- (WIRELESS REMOTE CONTROL WRC-1)
- (REMOTE CONTROL UNIT RCU-1)
- (UNIVERSAL MOTOR CONTROLLER UMC-3)
- (LENS DATA ARCHIVE LDA)
- (HEATED EYECUP HE-4)
- (LENS DATA MOUNT LDM)
- (INTEGRATED VIDEO SYSTEM IVS for ARRIFLEX 16 SR3)
- (INTEGRATED VIDEO SYSTEM IVS for ARRIFLEX 435)
- (INTEGRATED VIDEO SYSTEM IVS for ARRIFLEX 535 B)
వీడియో ఉపకరణాలు (Video Accessories)
- (COMPACT MATTE BOX MB-20)
- (FOLLOW FOCUS FF-5HD)
- (WIRELESS REMOTE SYSTEM WRS)
వైద్య సంబంధ పరికరాలు (Medical Technology)
- ARRITECHNO
- (ARRIPRO 35)
- ARRI QANSAD
- (OSCAR)
సేవలు
[మార్చు]మరింత సమాచారం
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]- అర్రి సంస్థ అధికారిక వెబ్సైటు : లింక్
- అర్రి సంస్థ కెమెరాల చరిత్ర - సినిమా టెక్నిక్ వెబ్సైటు వ్యాసం : లింక్
వనరులు,సమాచార సేకరణ
[మార్చు]అర్రి సంస్థ గురించి-ఇంగ్లీష్ వికీపీడియా : లింక్
మూలాలు
[మార్చు]ఇవీ చూడండి
[మార్చు]- పానావిజన్ (Panavision)
- కెమెరా (camera)
- కోడాక్ (Kodak)
- మూవీ కెమెరా movie camera
- డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా (Digital SLR camera)
- సినిమాటోగ్రఫీ (Cinematography)
- చలనచిత్రీకరణ (movie making)
- మల్టిమీడియా (multimedia)
- అడోబ్ (Adobe)
- ఇమేజ్ ఎడిటింగ్ (Image editing)
- జింప్ (GIMP)
- రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు (Raster graphics editing software)
- యానిమేషన్ (Animation)
- స్టాప్ మోషన్ యానిమేషన్ (Stop motion animation)
- మల్టిమీడియా
- దృశ్యం (video)