కెమెరా

వికీపీడియా నుండి

కెమెరా (ఆంగ్లం: Camera) అనగా స్థిర చిత్రాలను లేదా అలాంటి స్థిర చిత్రాల క్రమాన్ని చలన చిత్రంగా గాని, వీడియోలుగా గాని తీయడానికి ఉపయోగపడే ఒక వైద్యుత(ఎలక్ట్రానిక్) పరికరం. ఈ పదం లాటిన్ భాషలోని కెమెరా అబ్స్క్యురా (camera obscura) అనే పదం నుండి ఆవిర్భవించింది. కెమెరా అబ్స్క్యురా అనగా చీకటి గది అని అర్థం. ప్రారంభ దశలో మొత్తం గదిని చిత్రాలను తీయడానికి వాడేవారు. కెమెరాలు మామూలు కాంతి (సాధారణ కంటికి కనిపించే వర్ణాలు) లేదా ఇతర విద్యుదయస్కాంత వికిరణము (ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌) ను ఉపయోగించుకొని పనిచేస్తాయి. కెమెరాలో సాధారణంగా ఒక మూసి ఉన్న ఖాళీ ప్రదేశం ఉంటుంది, దానికి ఒక చిన్న రంధ్రం ద్వారా కాంతి ఆ ఖాళీలోకి ప్రవేశించే అవకాశం కల్పించబడి ఉంటుంది. ఈ రంధ్రానికి వ్యతిరేక దిశలో చిత్రాన్ని భద్రపరచడానికి కావలసిన వస్తువులు ఉంటాయి. కెమెరాకు ఉండే రంధ్రానికి ముందు చాలా కెమెరాలకు కటకాలు అమర్చబడి ఉంటాయి. కటకం తరవాత ఒక డయాఫ్రమ్ ఉంటుంది, దీని ద్వారా రంధ్రం యొక్క పరిమాణాన్ని మార్చగలుగుతారు.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

[మార్చు] జీవితాన్ని చిత్రీకరించే కెమెరా

ఈ అద్భుతమైన కెమెరా మెడలో హారంలా వేసుకుంటే చాలు.దండలోని పరికరంలో ఇమిడి ఉండే ఈ కెమెరా ప్రతి 30 క్షణాలకోసారి తనంతట తానే చిత్రీకరిస్తుంది. దీనిని ధరించిన వ్యక్తి ఏదైనా కొత్త ప్రదేశంలోకి వెళ్లినప్పుడు యాక్సెలోమీటర్, లైట్ సెన్సర్‌ను ఉపయోగించి చిత్రాలు తీస్తుంది. కెమెరా ధరించిన వ్యక్తికి ఎదురుగా ఉండే వాతావరణాన్ని గుర్తించటానికి ఇందులో ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ సైతం ఉంటుంది. కెమెరాలోని 1 గిగాబైట్ మెమరీలో 30 వేల ఫొటోలు ఇమిడిపోతాయి. వాస్తవానికి వృద్ధాప్యంలో తలెత్తే మతిమరపు సమస్య ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడే వారికోసం ఈ కెమెరాను రూపొందించారు.(ఈనాడు19.10.2009)

మొదటి కెమెరా :కెమెరా అబ్స్కురా(Camera obscura)


మొదటి రంగుల ఫోటో 1861 లో జేమ్స్ క్లెర్క్ మాక్స్వెల్ చే తీయబడింది


19th century studio camera, with bellows for focusing.

[మార్చు] కెమెరా పనిచేయు పద్దతి, రకాలు

Left to right: an Agfa box camera, a Polaroid Land camera, and a Yashica 35 mm SLR


[మార్చు] తయారీదారులు

[మార్చు] కెమెరాల పేర్లు

[మార్చు] మరింత సమాచారం

[మార్చు] చిట్కాలు

[మార్చు] లింకులు

[మార్చు] బోధన

[మార్చు] పుస్తకాలు

[మార్చు] పత్రికలు

[మార్చు] పాఠాలు

[మార్చు] పోటీలు

[మార్చు] బ్లాగులు

[మార్చు] ఫోరములు

[మార్చు] ఉపయోగపడే ఇతర సమాచారం

[మార్చు] సమాచార సేకరణ

[మార్చు] ఈ వ్యాసానికి అనుభంధ పుటలు

[మార్చు] ఇవి కూడా చూడండి

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె