వికీపీడియా నుండి
యానిమేషన్ అనగా 2-D లేదా 3-D బొమ్మలను త్వరత్వరగా చూపించడం ద్వారా బొమ్మలు కదిలినట్లు కనిపింపజేసే ఒక కళా రూపం. ఇది ఒక దృశ్య భ్రమ (optical illusion) అనగా నిజంగా జరుగనిదిదానిని జరిగినట్లు కంటికి కనిపింపజేసే ప్రక్రియ. దీనికి పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ (en:persistence of vision) అనే చూపు లక్షణం కారణం. ఇది అనేక విధాలుగా సాధిస్తారు.
[మార్చు] సాంప్రదాయ యానిమేషన్

ఉపకరణాలు
- కాగితం (Paper)
- పెన్సిల్ (Pencil)
- కలం (Pen)
- రంగులు (Color)
- చిత్రీకరణకి కావలసిన బల్ల (Drawing Table)
- తుడిపివేతకి కావలసిన రబ్బర్ (Eraser)
- యానిమేషన్ పరిజ్ఞానం మరియు చిత్రీకరణ తెలిసిన నిపుణులు (Knowledge in Animation & Art)
- కథ (Story)
- మాటలు (Dialogues)
- పాటలు (Songs)
- సంగీతం (Music)
- కూర్పరి(Editor)
- దర్శకుడు లేదా దర్శకురాలు (Director)
- కెమేరా (Camera)
- విడుదల చేసే ప్రింట్ (Release print)
ఇతర ఉపకరణాలు
సాంప్రదాయ యానిమేషన్ లో ప్రపంచప్రసిద్ది గాంచిన వారిలో వాల్ట్ డిస్నీ (Walt_Disney)మొదటి స్థానంలోఉన్న విషయం గురించి విభేధించేవారు లేరంటే అతిశయోక్తి కాదు.
స్టాప్ మోషన్ యానిమేషన్(ఒక్కొక్క కదలికని ఆపుతూ చిత్రీకరణ-Stop motion)
స్టాప్ మోషన్ విధానంలో నాణెం కదలికల చిత్రం
| Film |
Country |
Date |
Top animator |
Length
(min) |
The Night Before Christmas
Ночь перед Рождеством (Noch pered Rozhdestvom) |
Russian Empire |
1913, ?? |
Ladislas Starevich |
41 |
| The Lost World |
USA |
1925, February 2 |
Willis O'Brien |
106 |
| King Kong |
USA |
1933, March 2 |
Willis O'Brien |
104 |
| The Son of Kong |
USA |
1933, Dec 22 |
Willis O'Brien |
69 |
| Babes in Toyland |
USA |
1934, December 14 |
Gus Meins, Charley Rogers (as Charles H. Rogers) |
78 |
The Golden Key
Золотой Ключик (Zolotoy Klyuchik) |
USSR |
1939, ?? |
Aleksandr Ptushko |
72 |
| Mighty Joe Young |
USA |
1949, July 27 |
Willis O'Brien |
94 |
| The Beast from 20,000 Fathoms |
USA |
1953, Sept 3 |
Ray Harryhausen |
80 |
| It Came from Beneath the Sea |
USA |
1955, July |
Ray Harryhausen |
79 |
Journey to Prehistory
Cesta do pravěku |
Czechoslovakia |
1955, ?? |
Karel Zeman |
93 |
| 20 Million Miles to Earth |
USA |
1957, June |
Ray Harryhausen |
82 |
| The Seventh Voyage of Sinbad |
USA |
1958, Dec 23 |
Ray Harryhausen |
88 |
Owls in the Marsh
Ugler i mosen |
Norway |
1959, Dec 26 |
Ivo Caprino |
94 |
| The 3 Worlds of Gulliver |
UK/USA |
1960, Dec 16 |
Ray Harryhausen |
100 |
| Mysterious Island |
USA |
1961, Dec 20 |
Ray Harryhausen |
96 |
| Babes in Toyland |
USA |
1961, December 14 |
Jack Donohue |
105 |
| Jack the Giant Killer |
USA |
1962, June 13 |
Tim Barr |
91 |
| The Wonderful World of the Brothers Grimm |
USA |
1962, Aug 7 |
George Pál |
135 |
| Jason and the Argonauts |
USA |
1963, June 19 |
Ray Harryhausen |
104 |
| First Men in the Moon |
USA |
1964, Nov 20 |
Ray Harryhausen |
103 |
| One Million Years B.C. |
USA |
1966, Dec 30 |
Ray Harryhausen |
100 |
| The Valley of Gwangi |
USA |
1969, June 13 |
Ray Harryhausen |
96 |
| The Golden Voyage of Sinbad |
USA |
1974, April 5 |
Ray Harryhausen |
105 |
| Sinbad and the Eye of the Tiger |
USA |
1977, Aug 12 |
Ray Harryhausen |
113 |
| Planet of Dinosaurs |
USA |
1978, ?? |
Doug Beswick |
84 |
| Caveman |
USA |
1981, April 17 |
Jim Danforth (credited to his company) |
92 |
| Clash of the Titans |
USA |
1981, June 12 |
Ray Harryhausen |
118 |
| The Gate |
USA |
1988, May 15 |
Randall William Cook |
85 |
| I, Madman |
USA |
1989, Oct 13 |
Randall William Cook |
89 |
| Winterbeast |
USA |
1991, ?? |
|
80 |
| The Gate II: Trespassers |
Canada |
1992, Feb 28 |
Steven Archer |
93 |
| Army of Darkness |
USA |
1993, Oct 9 |
Pete Kleinow |
81 |
| Faust |
Czech Republic/ France/UK |
1994, Sept 10 |
Jan Švankmajer |
97 |
| Institute Benjamenta, or This Dream People Call Human Life |
UK/Japan/Germany |
1995, Aug |
Brothers Quay |
104 |
Conspirators of Pleasure
Spiklenci slasti |
Czech Republic/ Switzerland/UK |
1996, August |
Jan Švankmajer |
85 |
| Frostbiter |
USA |
1996, ?? |
|
|
Little Otik aka. Greedy Guts
Otesánek |
Czech Republic/UK/Japan |
2000, September 7 |
Jan Švankmajer |
132 |
| The Life Aquatic with Steve Zissou |
USA |
2004, December 25 |
Justin Kohn |
119 |
| The Piano Tuner of Earthquakes |
Germany/UK/France |
2005, August 9 |
Brothers Quay |
99 |
Lunacy
Sílení |
Czech Republic/Slovakia |
2005, November 3 |
Jan Švankmajer |
118 |
[మార్చు] కంప్యూటర్ యానిమేషన్
జిఫ్(Gif)ఫార్మాట్ లో భూమి తిరుగుతున్నట్లుగా కంప్యూటర్ యానిమేషన్
ఇతర ఉపకరణాలు
[మార్చు] సమాచార సేకరణ
The Animator's Survival Kit by: Richard Williams
Cartoon Animation (How to Draw and Paint series) by: Preston Blair
Cartoon Animation (The Collector's Series) by: Preston Blair
Timing for Animation by: Harold Whitaker and John Halas
The Animator's Workbook by: Tony White
The Illusion of Life: Disney Animation by: Frank Thomas, Ollie Johnston (Contributor), Cllie Johnston
Acting for Animators by: Ed Hooks, Brad Bird, Mike Caputo (Illustrator)
http://www.awn.com ( Animation Worldwide Network) 'AWN Magazine' ఈ వెబ్ సైట్ లొ వున్న వీడియో క్లిప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చును.
http://www.animationmagazine.net
http://www.biganimation.com
http://www.bcdonline.com/animag
http://www.imagineanimation.net
http://www.fpsmagazine.com (FPS అంటే 'ఫ్రేమ్స్ పెర్ సెకండ్'). ఈ మేగజైన్ ఏనిమేషన్ గురింఛిన పూర్తి వివరాలు సమగ్రంగా వివరిస్తుంది.
http://www.cgarena.com/freestuff/ezine/index.html
ఈ ఏనిమేషన్ మేగజైన్ (అక్టోబర్-నవంబర్ 2007 సంఛిక), ఏనిమేషన్ గురించిన ఛాలా వివరాలు తెలియ చేస్తుంది. అలాగే, ఏనిమేషన్ గురించి, చెప్పే ట్యుటోరియల్స్ వున్నాయి. ఈ ట్యుటోరియల్స్ ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్ఛును.
http://www.c-point.com/animatorpro.php ఏనిమేటర్ ప్రొఫెషనల్ గురించి తెలియచేస్తుంది
http://animation.about.com ఈ వెబ్ సైట్ కంప్యూటర్ ఏనిమేషన్ గురించిన చరిత్ర తెలుసుకోవటానికి www.animation.com ఈ సైట,కంప్యూటర్ ఏనిమేషన, ఏనిమేషన్ స్కూళ్ళు, 3డి ఏనిమేషన్ సాప్ట్ వేర్, ఏనిమేషన్ సాప్ట్ వేర్, 3డి ఏనిమేషన్ మొదలైన వాటి గురించి సమగ్రంగా వివరిస్తుంది.