అల్ ఖైదా
Jump to navigation
Jump to search
అల్ ఖైదా al-Qaeda القاعدة | |
---|---|
నాయకుడు | {{{leaders}}} |
కార్యాచరణ తేదీలు | ఆగస్టు 11, 1988 – నేటి వరకు |
సక్రియ ప్రాంతాలు | ప్రపంచ వ్యాప్తంగా |
భావజాలం | సున్ని ఇస్లామిజం Strict sharia law Islamic fundamentalism[1] Takfiri[2] Pan-Islamism Worldwide Caliphate[3][4][5][6][7] Qutbism Wahhabism[8] Salafist Jihadism[9][10] |
హోదా | Designated as Foreign Terrorist Organization by the U.S. State Department[11] Designated as Proscribed Group by the UK Home Office[12] మూస:Country data EUR Designated as terrorist group by EU Common Foreign and Security Policy[13] Under the Unlawful Activities (Prevention) Act designated as terrorist organization by the Government of India[14] |
పరిమాణం | In Afghanistan -50-100[15] In Iraq - 2,500[16] In the Maghreb - 300-800 In Somalia - Unknown In Nigeria - Unknown In Pakistan - Unknown In Egypt - Unknown In Saudi Arabia - Unknown In Yemen - 500-600[17] ' |
అల్ ఖైదా 1988-1990 ల మధ్య సౌదీ అరేబియాలో ఆప్ఘనిస్తాన్, రష్యా ల మధ్య జరిగిన యుద్ధ కాలంలో ఒసామా బిన్ లాదెన్ చే స్థాపించబడిన ఆప్ఘనిస్తాన్ ముజాహిదీన్ల సంస్థ.
దాడులు
[మార్చు]- అమెరికాలో 2001 సెప్టెంబరు 11 దాడులు,
- లండన్ లోని 2005 జూలై 5 విధ్వంసం
- ప్రపంచ వ్యాప్తంగా మరెన్నో విధ్వంసక కార్యకలాపాలకు, సంఘటనలకు కారణమైన సంస్థ.
నిషేదాలు
[మార్చు]- ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌంసిల్ చే నిషేధింప బడిన సంస్థ.
- అనేక దేశాలలో నిషేధించబడ్డ సంస్థ
- అలాగే భారత్ లోనూ కేంద్ర హోంశాఖ చే నిషేధింపబడింది.
అల్ ఖైదా , సి.ఐ.ఏ.
[మార్చు]అనేక విమర్శకులు, ఎక్స్పర్ట్ ల ప్రకారం, సి.ఐ.ఏ. (యు.ఎస్) బిన్ లాదెన్ కు తగినంత ధనం, వస్తు సామాగ్రి, ఆయుధాలు సమకూర్చి, అమెరికన్ సి.ఐ.ఏ. "ఆపరేషన్ సైక్లోన్" సమయాన, ఆఫ్ఘన్ ముజాహిదీన్లకు తర్ఫీదు ఇచ్చి, ఆఫ్ఘనిస్తాన్ లో రష్యాను ఓడించేందుకు, తయారు చేసిన ముజాహిదీన్ల సంస్థే ఈ అల్ ఖైదా అనబడే ఉగ్రవాద సంస్థ. 1997-2001 ల మధ్య గల బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి 'రాబిన్ కుక్' ప్రకారం ఐతే, అల్ ఖైదా, నిజంగా ఒక కంప్యూటర్ డేటాబేస్ ఫైల్. దీనిని సి.ఐ.ఏ. తయారు చేసింది. ఇందులో వేలకొద్దీ ముజాహిదీన్లకు రిక్రూట్ చేసి, ట్రైనింగ్ ఇచ్చి రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు సి.ఐ.ఏ., పశ్చిమ దేశాలు తయారు చేసిన సంస్థ.[18]
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Atwan 2006, p. 40
- ↑ http://www.fas.org/irp/crs/RS21745.pdf
- ↑ "The Future of Terrorism: What al-Qaida Really Wants – SPIEGEL ONLINE – News – International". Der Spiegel. September 11, 2001. Retrieved October 18, 2011.
- ↑ "ఆర్కైవ్ నకలు". The Daily Telegraph. London. Archived from the original on 2012-01-12. Retrieved 2013-06-15.
- ↑ "Jihadists Want Global Caliphate". ThePolitic.com. July 27, 2005. Archived from the original on 2011-09-30. Retrieved October 18, 2011.
- ↑ John Pike. "Al-Qaida". Globalsecurity.org. Retrieved October 18, 2011.
- ↑ Burke, Jason (March 21, 2004). "What exactly does al-Qaeda want?". The Guardian. London.
- ↑ Saudi Arabia, Wahhabism and the Spread of Sunni Theofascism Archived 2016-05-03 at the Wayback Machine retrieved 3 June 2012
- ↑ Moghadam, Assaf (2008). The Globalization of Martyrdom: Al Qaeda, Salafi Jihad, and the Diffusion of Suicide Attacks. Johns Hopkins University. pp. 48. ISBN 978-0-8018-9055-0.
- ↑ Livesey, Bruce (January 25, 2005). "Special Reports – The Salafist Movement: Al Qaeda's New Front". PBS Frontline. WGBH educational foundation. Retrieved October 18, 2011.
- ↑ "Foreign Terrorist Organizations List". United States Department of State. Archived from the original on 2007-07-12. Retrieved August 3, 2007. – USSD Foreign Terrorist Organization
- ↑ "Terrorism Act 2000". Home Office. Archived from the original on 2007-08-11. Retrieved 2013-06-15. – Terrorism Act 2000
- ↑ "Council Decision". Council of the European Union. Archived from the original on 2007-07-14. Retrieved August 14, 2007.
- ↑ "Terrorism Act 2000". Ministry of Home Affairs (India). Archived from the original on 2012-05-10. Retrieved May 20, 2012.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-06. Retrieved 2013-06-15.
- ↑ http://www.washingtonpost.com/world/middle_east/surge-in-violence-new-training-camps-show-al-qaida-revival-in-iraq-after-us-troop-withdrawal/2012/10/09/8133aa96-1232-11e2-9a39-1f5a7f6fe945_print.html[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-12. Retrieved 2013-06-15.
- ↑ Cook, Robin (July 8, 2005). "The struggle against terrorism cannot be won by military means". The Guardian. UK. Archived from the original on 2005-07-10. Retrieved July 8, 2005.